Type Here to Get Search Results !

6th To 10th Hindi Fa-2 Book Reviews & Projects 2026-27

0

6th To 10th Hindi Fa-2 Book Reviews & Projects 2026-27

TOOL-1 (5M) – BOOK REVIEWS Student’s Participation & Reflections.

TOOL-2 (5M)- Written Work (Notebooks, Homework, etc.)

TOOL-3 (5M) Project work

TOOL-4 (35M ) Written test 35M

TOTAL –50M

Tool-1 Student participation & Reflections(Book reviews for Languages) 5M

Assessment Booklet లో ఇవ్వబడిన మొదటి అంశం విద్యార్థులచే చేయించే పుస్తక సమీక్షలు మొదలైన పనులు Assessment Booklet లోనే చేయించి, గరిష్టంగా 5మార్కులు వరకు వేయాలి. అది కుడా మార్క్స్ ఈ విధంగా ఇవ్వాలి. भाषाशैली – 2M , विषय-3M


Tool-2 Written work (Notebooks, Homeworks, etc) 5M

Assessment Booklet లో ఇవ్వబడిన 2వ అంశం Note books, home works, చేతివ్రాత, చూచివ్రాత నిమిత్తం ఎలా ఉన్నాయో అనేది  ఉపాధ్యాయులు Assessment Booklet లోనే NOTE వ్రాసి గరిష్టంగా 5మార్కులు వరకూ వేయాలి. ఇక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ ఎలా వేయాలో PDF BOOKLET డౌన్లోడ్ చేసుకుని, చూడండి..


Tool-3 Project work 5M

Assessment Booklet లో ఇవ్వబడిన 3వ అంశం Project work ప్లేస్ లో విద్యార్థుల చేతనే చేయించి, గరిష్టంగా 5 మార్కులు వరకూ వేయాలి. भाषाशैली – 2M , विषय-3M


Tool-4 Written test 35M

Assessment Booklet లో ఇవ్వబడిన 4వ అంశంగా Written Test ఉంటుంది. ప్రశ్నాపత్రం లో ఉన్న ప్రశ్నలకు ఈ Assessment Booklet లో జవాబులువ్రాయాలి. Booklet లో ప్రశ్న సంఖ్యల వారిగా ఖాళీలు ఇవ్వడం జరిగింది.. కావున ప్రశ్నాపత్రం లోని sections వారిగా జవాబులను ఇక్కడే వ్రాయించాలి..

ముఖ్య గమనిక: Assessment Booklet విద్యార్థుల ఇంటికి ఇవ్వరాదు. ఉపాధ్యాయులకు ఉన్న periods లోనే TOOLS 1,2,3 చేసుకుని, FA జవాబులను BOOKLET లో ఇచ్చిన 4వ స్థానంలో వ్రాయించాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages