Type Here to Get Search Results !

AP 5th EVS Workbook Solutions – 8. Measurements (2026-27)

0
8 Measurements (కొలతలు)
WORKSHEET 1 (Page 41)
Sub Topic: Length (పొడవు)
  • I. a) We measure the length of a wall in metres (మీటర్లు) (మనం గోడ పొడవును మీటర్లలో కొలుస్తాము.)
    b) Write objects that we use to measure in centimetres. (సెంటీమీటర్లను ఉపయోగించి కొలిచే కొన్ని వస్తువులు రాయండి.)
    Pencil, pen, eraser, sharpener, notebook, mobile phone, chalk piece, scale. (పెన్సిల్, పెన్ను, రబ్బరు, షార్పనర్, నోటు పుస్తకం, మొబైల్ ఫోన్, సుద్దముక్క, స్కేలు.)
  • II. a) To measure the height of a glass tumbler, we use measurement. (గాజు గ్లాసు ఎత్తు కొలవడానికి మనం ఉపయోగించుకునే కొలత)
    A) metres only (మీటర్లు మాత్రమే)
    B) metres and centimetres (మీటర్లు మరియు సెంటీమీటర్లు)
    C) centimetres only (సెంటీమీటర్లు మాత్రమే)
    Answer: C) centimetres only (సెంటీమీటర్లు మాత్రమే)
    b) The length of a finger is measured in (వేలు పొడవును కొలిచేది)
    A) metres only (మీటర్లు మాత్రమే)
    B) metres and centimetres (మీటర్లు మరియు సెంటీమీటర్లు)
    C) centimetres only (సెంటీమీటర్లు మాత్రమే)
    Answer: C) centimetres only (సెంటీమీటర్లు మాత్రమే)
    c) The length of the pencil in the picture is (చిత్రంలో పెన్సిల్ పొడవు)
    A) 10 cm
    B) 9 cm
    C) 11 cm
    Answer: A) 10 cm (From 1 cm to 11 cm = 11 - 1 = 10 cm)
    d) One metre is equal to 100 centimetres. (ఒక మీటరు అనేది 100 సెం.మీ లకు సమానం.)
    A) 10
    B) 100
    C) 1
    Answer: B) 100
WORKSHEET: 7. Geometry (జ్యామితి) (Page 40)
  • V. Write the type of the angle for the following figures. (కింది పటాలలో కోణము ఏ రకానికి చెందినదో రాయండి.)
    1. 62° — Acute angle (అల్ప కోణం)
    2. 90° — Right angle (లంబ కోణం)
    3. 135° — Obtuse angle (అధిక కోణం)
  • VI. Draw symmetrical lines for given below. (కింద ఇచ్చిన పటాలకు సౌష్ఠవ రేఖలు గీయండి.)
    • Rectangle: 2 lines of symmetry (1 vertical and 1 horizontal)
    • Equilateral Triangle: 3 lines of symmetry
    • Circle: Infinite lines of symmetry passing through the center
  • VII. Find the perimeter of squares & rectangles. (చతురస్రం, దీర్ఘ చతురస్రంల చుట్టుకొలత కనుగొనండి.)
    a) Square (side = 4 cm): Perimeter = 4 × side = 4 × 4 = 16 cm
    b) Rectangle (length = 6 cm, breadth = 3 cm): Perimeter = 2 × (l + b) = 2 × (6 + 3) = 2 × 9 = 18 cm
  • VIII. Find the area of square & rectangles. (చతురస్రం, దీర్ఘ చతురస్రంల వైశాల్యం కనుగొనుము.)
    a) Square (side = 5 cm): Area = side × side = 5 × 5 = 25 sq.cm
    b) Rectangle (length = 7 cm, breadth = 4 cm): Area = l × b = 7 × 4 = 28 sq.cm
    c) Rectangle (length = 8 cm, breadth = 3 cm): Area = l × b = 8 × 3 = 24 sq.cm
WORKSHEET: 2 (Page 42)
Sub Topic: Conversion of cm into mm and vice versa (సెంటీమీటర్లను మిల్లీమీటర్లు గాను మరియు మిల్లీ మీటర్లను సెంటీమీటర్లగాను మార్చుట)
  • I. Do the following into millimetres. (క్రింది వానిని మి.మీ.లలోకి మార్చండి.)
    a) Choose the correct answer and write it in the given blank. (సరైన సమాధానాన్ని ఎంచుకొని ఇచ్చిన ఖాళీలలో రాయండి.)
    i) 1 cm (సెం.మీ.) = 10 mm (మి.మీ.) (100, 10, 1)
    ii) 9 cm (సెం.మీ.) = 90 mm (మి.మీ.) (90, 900, 99)
II. Matching. (జతపరచండి.)
A Ans B
1. 2 cm (సెం.మీ.) 8 mm (మి.మీ.) ( c ) a. 40 mm (మి.మీ.)
2. 1 cm (సెం.మీ.) 9 mm (మి.మీ.) ( d ) b. 22 mm (మి.మీ.)
3. 2 cm 2 mm (మి.మీ.) ( b ) c. 28 mm (మి.మీ.)
4. 4 cm (సెం.మీ.) ( a ) d. 19 mm (మి.మీ.)
  • III. Raju and Raghava bought each pencil, which are having same length of 15 cm. After one month length of pencil at Raju 8cm and length of pencil at Raghava 9cm. Who used more length of Pencil? (రాజు మరియు రాఘవ చెరొక 15 సెం.మీ. పొడవుగల పెన్సిళ్ళను కొన్నారు. ఒక నెల తరువాత రాజు వద్ద పెన్సిలు పొడవు 8 సెం.మీ. మరియు రాఘవ వద్ద పెన్సిల్ పొడవు 9 సెం.మీ. ఉంది. ఎవరు ఎక్కువ పొడవు గల పెన్సిల్ ఉపయోగించారు?)
    Initial length of each pencil = 15 cm
    Remaining length of Raju's pencil = 8 cm
    Length of pencil used by Raju = 15 cm - 8 cm = 7 cm
    Remaining length of Raghava's pencil = 9 cm
    Length of pencil used by Raghava = 15 cm - 9 cm = 6 cm
    Since 7 cm > 6 cm, Raju used more length of pencil (by 1 cm). (రాజు ఎక్కువ పొడవు గల పెన్సిల్ ఉపయోగించాడు.)
WORKSHEET: 3 (Page 43)
Sub Topic: cm and mm (సెం.మీ. మరియు మి.మీ.)
  • I. Find the sum. (మొత్తాన్ని కనుగొనండి.)
    a) 19 cm (సెం.మీ.) + 10 cm (సెం.మీ.) 8 mm (మి.మీ.)
    19 cm 0 mm + 10 cm 8 mm = 29 cm 8 mm
    b) 15 cm (సెం.మీ.) 8 mm (మి.మీ.) + 18 cm (సెం.మీ.) 3 mm (మి.మీ.)
    8 mm + 3 mm = 11 mm = 1 cm 1 mm
    15 cm + 18 cm + 1 cm 1 mm = 34 cm 1 mm
  • II. Do the following. (కింది వాటిని చేయండి.)
    a) 48 cm (సెం.మీ.) – 37 cm (సెం.మీ.) 8 mm (మి.మీ.)
    48 cm 0 mm = 47 cm 10 mm
    47 cm 10 mm - 37 cm 8 mm = 10 cm 2 mm
    b) 55 cm (సెం.మీ.) 7 mm (మి.మీ.) – 29 cm (సెం.మీ.) 5 mm (మి.మీ.)
    55 cm 7 mm - 29 cm 5 mm = 26 cm 2 mm
  • III. Do the following. (కింది వాటిని చేయండి.)
    a) 18 cm (సెం.మీ.) 5 mm (మి.మీ.) × 6
    5 mm × 6 = 30 mm = 3 cm
    18 cm × 6 = 108 cm
    108 cm + 3 cm = 111 cm
    b) 20 cm (సెం.మీ.) 7 mm (మి.మీ.) × 10
    7 mm × 10 = 70 mm = 7 cm
    20 cm × 10 = 200 cm
    200 cm + 7 cm = 207 cm
  • IV. Lahari found two pieces of a broken scale with the lengths of 12 cm 8 mm and 17 cm 2 mm. How much length of scale will it be if she joins the pieces at one end? (లహరి విరిగిన స్కేలు యొక్క రెండు ముక్కలను కనుగొన్నది. వాటి పొడవులు 12 సెం.మీ. 8 మి.మీ. మరియు 17 సెం.మీ. 2 మి.మీ. ఆమె ముక్కలను ఒక చివర కలిపితే, ఆ స్కేలు పొడవు ఎంత?)
    Length of first piece = 12 cm 8 mm
    Length of second piece = 17 cm 2 mm
    Total length = 12 cm 8 mm + 17 cm 2 mm
    (8 mm + 2 mm = 10 mm = 1 cm; 12 cm + 17 cm + 1 cm = 30 cm)
    Total length of the scale = 30 cm
  • V. Teja purchased 80 cm wooden sheet to fit in a ward robe with a length of 78 cm 5 mm. How much length of wooden sheet has he to cutoff so that it can fit in the ward robe? (తేజ 78 సెం.మీ. 5 మి.మీ పొడవున్న వార్డ్ రోబ్‌లో సరిపోయేలా 80 సెం.మీ చెక్కషీట్ను కొనుగోలు చేసాడు. వార్డ్ రోబ్లోకి సరిపోయేలా అతను ఆ చెక్క షీట్ నుండి ఎంత పొడవు కత్తిరించాలి?)
    Length of purchased wooden sheet = 80 cm 0 mm = 79 cm 10 mm
    Length of wardrobe = 78 cm 5 mm
    Length to be cut off = 79 cm 10 mm - 78 cm 5 mm = 1 cm 5 mm
WORKSHEET: 4 (Page 44)
Sub Topic : Metres and centimetres (మీటర్లు మరియు సెంటీమీటర్లు)
  • I. a. 1 m (మీ.) = 100 cm (సెం.మీ.)
    b. 3 m (మీ.) = 300 cm (సెం.మీ.)
    c. 120 cm (సెం.మీ.) = 1 m (మీ.) 20 cm (సెం.మీ.)
II. Matching (జతపరచండి.)
A Ans B
a) 1 m 35 cm (సెం.మీ.) ( 2 ) 1. 250 cm (సెం.మీ.)
b) 5 m (మీ.) ( 3 ) 2. 135 cm (సెం.మీ.)
c) 2 m 50 cm (సెం.మీ.) ( 1 ) 3. 500 cm (సెం.మీ.)
  • III. a. 3 m (మీ.) 75 cm (సెం.మీ.) + 4 m (మీ.) 50 cm (సెం.మీ.) = 8 m (మీ.) 25 cm (సెం.మీ.)
    b. A wire is 4 m 85 cm long. In centimetres 485 cm (ఒక తీగ పొడవు 4 మీ. 85 సెం.మీ. సెంటీమీటర్లలో అది 485 సెం.మీ.)
    c. A cloth is 3 m long and another cloth is 75 cm long. Total length of both is 3 m 75 cm (ఒక గుడ్డ 3 మీ. పొడవు, మరొక గుడ్డ 75 సెం.మీ. పొడవుగా ఉన్నాయి. రెండింటి మొత్తం పొడవు 3 మీ. 75 సెం.మీ.)
  • IV. a. A class room white board is 2 m long. A new extension of 75 cm is added. What is it's total length? Show your calculation. (తరగతి గది వైట్ బోర్డు 2 మీ. పొడవు ఉంది. దానికి 75 సెం.మీ. కొత్త పొడిగింపు జోడించారు. దాని మొత్తం పొడవు ఎంత ? గణన చేసి చూపించండి.)
    Length of white board = 2 m = 2 × 100 cm = 200 cm
    Length of new extension = 75 cm
    Total length = 200 cm + 75 cm = 275 cm (or 2 m 75 cm)
    b) Sumathi is 15 cm taller than her brother Nandu, who is 1 m 45 cm height. What is the height of Sumathi? (1 మీ. 45 సెం.మీ. ఎత్తున్న తన సోదరుడు నందు కంటె సుమతి 15 సెం.మీ. పొడవుగా ఉంది. సుమతి ఎత్తు ఎంత?)
    Height of Nandu = 1 m 45 cm
    Difference in height = 15 cm
    Height of Sumathi = 1 m 45 cm + 15 cm = 1 m 60 cm (or 160 cm)
WORKSHEET: 6 (Page 46)
Sub Topic: Metres and kilometres (మీటర్లు మరియు కిలోమీటర్లు)
  • I. a) 1 km (కి.మీ.) = 1000 m (మీ.)
    b) 2 km (కి.మీ.) = 2000 m (మీ.)
    c) 3,000 m (మీ.) = 3 km (కి.మీ.)
    d) 5,000 m (మీ.) = 5 km (కి.మీ.)
  • II. i) How many metres are there in 4 km. (4 కి.మీ. లో ఎన్ని మీటర్లు?)
    A) 400 m (మీ.)
    B) 4000 m (మీ.)
    C) 40 m (మీ.)
    Answer: B) 4000 m (మీ.)
    ii) Convert 7000 m to km: (7000 మీ. ను కి.మీ.లలోకి మార్చండి.)
    A) 7 km (కి.మీ.)
    B) 70 km (కి.మీ.)
    C) 700 km (కి.మీ.)
    Answer: A) 7 km (కి.మీ.)
  • III. A school track is 400 m long. How many kilometres in 5 laps? (ఒక పాఠశాల ట్రాక్ 400 మీ. పొడవు ఉంది. 5 చుట్లలో ఎన్ని కిలోమీటర్లు?)
    Length of 1 lap = 400 m
    Distance in 5 laps = 400 m × 5 = 2000 m
    Since 1000 m = 1 km, 2000 m = 2000 ÷ 1000 = 2 km (2 కిలోమీటర్లు)
  • IV. Two friends start from the same point. Ravi walks 2400 m and Rajani walks 3 km. Who walked more? By how much? (ఇద్దరు స్నేహితులు ఒకే చోటునుండి బయలుదేరారు. రవి 2400 మీ. రజని 3 కి.మీ. నడిచారు. ఎవరు ఎక్కువ నడిచారు? ఎంత ఎక్కువ?)
    Distance walked by Ravi = 2400 m
    Distance walked by Rajani = 3 km = 3 × 1000 m = 3000 m
    Since 3000 m > 2400 m, Rajani walked more.
    Difference = 3000 m - 2400 m = 600 m
    Therefore, Rajani walked 600 m more than Ravi. (రజని 600 మీ. ఎక్కువ నడిచింది.)
WORKSHEET: 7 (Page 47)
Sub Topic : Metres and kilometers (మీటర్లు మరియు కిలోమీటర్లు)
  • I. a) A park path is 2 km long. How many metres is that? (ఒక పార్కు మార్గము 2 కి. మీ. పొడవు ఉంది. అది ఎన్ని మీటర్లు?)
    1 km = 1000 m
    Length of park path = 2 km = 2 × 1000 m = 2000 m (2000 మీటర్లు)
    b) Raju walks 1500 m to school. How many km is that? (రాజు పాఠశాలకు 1500 మీ. నడుస్తాడు. అది ఎన్ని కిలోమీటర్లు?)
    1500 m = 1 km 500 m (1500 మీ. = 1 కి.మీ. 500 మీ.)
  • II. a) Priya runs 2 km 500 m daily. How far in 3 days (in km)? (ప్రియ ప్రతిరోజూ 2 కి.మీ 500 మీ పరిగెడుతుంది. 3 రోజులలో ఎంత దూరం (కి.మీ.లలో) పరిగెడుతుంది?)
    Distance run in 1 day = 2 km 500 m = 2500 m
    Distance run in 3 days = 2500 m × 3 = 7500 m
    In kilometres: 7500 m = 7 km 500 m (or 7.5 km)
    b) A cyclist travels 4 km, then 2000 m more. Total distance travel in km? (ఒక సైకిల్ యాత్రికుడు 4 కి.మీ. ప్రయాణించి తరువాత మరో 2000 మీ. ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణ దూరం కి.మీ.లలో ఎంత?)
    First distance = 4 km
    Second distance = 2000 m = 2000 ÷ 1000 = 2 km
    Total distance travelled = 4 km + 2 km = 6 km
WORKSHEET: 9 (Page 49)
Sub Topic : Grams and kilograms (గ్రాములు మరియు కిలో గ్రాములు)
  • I. a) A) 1 kilogram = 1000 grams (1 కిలోగ్రాం = 1000 గ్రామ్స్)
    B) 3000 g = 3 kg (3000 గ్రా. = 3 కేజీ)
    C) 5 kg = 5000 g (5 కేజీ = 5000 గ్రామ్స్)
    D) 750 g = 0 kg 750 g (750 గ్రా. = 0 కేజీ 750 గ్రామ్స్)
  • II. Choose and circle the correct unit (సరైన ప్రమాణాన్ని ఎన్నుకొని దానిని చుట్టండి.)
    a) Weight of a school bag (స్కూల్ బ్యాగ్ యొక్క బరువు) — kilogram (కిలోగ్రాము) (gram / kilogram)
    b) Weight of a chocolate (చాక్లెట్ బరువు) — gram (గ్రాము) (gram / kilogram)
    c) Weight of a rice bag (బియ్యం బస్తా బరువు) — kilogram (కిలోగ్రాము) (gram / kilogram)
  • III. a) A shopkeeper sold 3 kg of apples and 750 g of grapes. What is the total weight? (ఒక దుకాణదారుడు 3 కిలోల ఆపిల్స్ను మరియు 750 గ్రా. ద్రాక్ష పండ్లను అమ్మాడు. వాటి మొత్తం బరువు ఎంత?)
    Answer: 3 kg 750 g
    b) A rice bag weighs 25 kg. A shopkeeper sells 12 kg 450 g from it. How much rice is left in the bag? (ఒక బియ్యం బస్తా బరువు 25 కిలోలు. ఒక దుకాణదారుడు దీని నుండి 12 కిలోల 450 గ్రా. అమ్మడం చేసాడు. ఆ బస్తాలో ఎంత బియ్యం మిగిలి ఉంది?)
    Total weight of rice bag = 25 kg 000 g = 24 kg 1000 g
    Weight of rice sold = 12 kg 450 g
    Rice left in the bag = 24 kg 1000 g - 12 kg 450 g = 12 kg 550 g
WORKSHEET: 8 (Page 48)
Sub Topic: Metres and kilometres (మీటర్లు మరియు కిలోమీటర్లు)
  • I. a) Length of a Road is 7.5 km. A Car covers 4500 m. Remaining distance in km? (ఒక రహదారి పొడవు 7.5 కి.మీ. ఒక కారు 4500 మీ. ప్రయాణించింది. మిగిలిన దూరం కి.మీ ?)
    Total length of the road = 7.5 km = 7.5 × 1000 m = 7500 m
    Distance covered by car = 4500 m
    Remaining distance = 7500 m - 4500 m = 3000 m
    In kilometres: 3000 ÷ 1000 = 3 km
    b) Ramani used 2 metres cloth for a table. How many metres of cloth will she needed for 4 tables? (రమణి ఒక బల్ల కోసము 2 మీ. గుడ్డను ఉపయోగించింది. 4 బల్లల కోసము ఆమెకు ఎన్ని మీటర్ల గుడ్డ అవసరం?)
    Cloth needed for 1 table = 2 metres
    Cloth needed for 4 tables = 2 m × 4 = 8 metres (8 మీటర్లు)
    c) A car can run 60 km per hour. How much distance can it cover in 5 hours with same speed? (ఒక కారు గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అది అదే వేగంతో 5 గంటలలో ఎంతదూరం ప్రయాణించగలదు.)
    Distance covered in 1 hour = 60 km
    Distance covered in 5 hours = 60 km × 5 = 300 km (300 కి.మీ.)
WORKSHEET : 10 (Page 51)
Sub Topic: Litres and millilitres (లీటర్లు మరియు మిల్లీలీటర్లు)
  • I. a) 1 Litre = 1000 millilitres (1 లీ. = 1000 మి.లీ.)
    b) 2 l = 2000 ml (2 లీ = 2000 మి.లీ.)
    c) 2500 ml = 2 l 500 ml (2500 మి.లీ = 2 లీ 500 మి.లీ.)
  • II. Circle the correct unit:
    a) Capacity of water in a bucket is (ఒక బకెట్లో నీటి సామర్థ్యం) — Liter (లీటర్లు) (Liter / milliliter)
    b) Capacity of bottle contains syrup for babies (పిల్లల కోసం సిరప్ కల్గి ఉండే సీసా సామర్థ్యం) — milliliter (మిల్లీ లీటర్లు) (Liter / milliliter)
    c) Capacity of a petrol tank of bike is (బైక్ పెట్రోలు టాంకు సామర్థ్యం) — Liter (లీటర్లు) (Liter / milliliter)
  • III. a) A tank stores 5000 ml of water. How many litres is this? (Hint: 1000 ml = 1 l) (ఒక టాంకులో 5000 మి.లీ. నీరు నిల్వ ఉంది. ఇది ఎన్ని లీటర్లు?) (సూచన: 1000 మి.లీ. = 1 లీ.)
    1000 ml = 1 litre
    5000 ml = 5000 ÷ 1000 = 5 litres (5 లీటర్లు)
    b) A jug contains 2 l of milk. A family uses 750 ml. How much milk is left? (ఒక కూజాలో 2 లీ. పాలు ఉన్నాయి. ఒక కుటుంబం 750 మి.లీ. పాలను ఉపయోగించింది. ఇంకా ఎన్ని పాలు మిగిలి ఉన్నాయి?)
    Total milk in jug = 2 l = 2 × 1000 ml = 2000 ml
    Milk used = 750 ml
    Milk left = 2000 ml - 750 ml = 1250 ml (or 1 l 250 ml)
  • IV. Raju has a watering can of 2000 ml. In his school garden needs 6 l of water per bed. How many times must he fill the can to water 1 bed? Explain your reasoning. (రాజు వద్ద 2000 మి.లీ. డబ్బా ఉంది. తన పాఠశాల తోటలో ఒక్కో మడికి 6 లీ. నీరు అవసరం. ఒక మడికి నీరు పెట్టడానికి అతను ఆ డబ్బాను ఎన్నిసార్లు నింపాలి. మీ జవాబును వివరించండి.)
    Capacity of watering can = 2000 ml = 2000 ÷ 1000 = 2 litres
    Water needed for 1 bed = 6 litres
    Number of times he must fill the can = 6 litres ÷ 2 litres = 3 times
    Explanation: Each full can holds 2 litres (2000 ml) of water, so filling it 3 times gives 2 l + 2 l + 2 l = 6 litres of water.
WORKSHEET: 10 (Page 50)
Sub Topic: Grams and Kilograms (గ్రాములు మరియు కిలోగ్రాములు)
  • I. a) A bag of rice weights 10 kg. How many grams is that? (ఒక బియ్యం బస్తా బరువు 10 కి.గ్రా. అది ఎన్ని గ్రాములు?)
    1 kg = 1000 g
    Weight of rice bag = 10 kg = 10 × 1000 g = 10,000 g (10,000 గ్రాములు)
    b) Sarada buys 2 kg of Sugar and Dal of 500 g. Total weight in kg. (శారద 2 కి.గ్రా. చక్కెర మరియు 500 గ్రా. పప్పును కొనుగోలు చేస్తుంది. మొత్తం బరువు కి.గ్రా.లలో)
    Weight of sugar = 2 kg
    Weight of dal = 500 g = 0.5 kg
    Total weight = 2 kg + 500 g = 2 kg 500 g (or 2.5 kg)
  • II. a) A bag contains 3000 g of flour. In a recipe used 1 kg 200 g of flour. How much flour left within that bag? (ఒక సంచిలో 3000 గ్రా. పిండి ఉంది. ఒక వంటకంలో 1 కి.గ్రా. 200 గ్రా పిండిని ఉపయోగించారు. ఆ సంచిలో ఎంత పిండి మిగిలి ఉంది?)
    Total flour in the bag = 3000 g
    Flour used = 1 kg 200 g = 1000 g + 200 g = 1200 g
    Flour left = 3000 g - 1200 g = 1800 g (or 1 kg 800 g)
    b) Geeta weighs 45 kg and loses 750 g per month for 2 months. New weight of Geeta? (గీత 45 కి.గ్రా. బరువు ఉండి 2 నెలల పాటు, నెలకు 750 గ్రా. బరువు తగ్గింది. గీత యొక్క ప్రస్తుత బరువు ఎంత?)
    Initial weight of Geeta = 45 kg = 44 kg 1000 g
    Weight lost in 1 month = 750 g
    Total weight lost in 2 months = 750 g × 2 = 1500 g = 1 kg 500 g
    New weight of Geeta = 44 kg 1000 g - 1 kg 500 g = 43 kg 500 g
  • III. A family buys four vegetables. Find the total weight of these four vegetables. (ఒక కుటుంబం నాలుగు కూరగాయలను కొనుగోలు చేసింది. కూరగాయల మొత్తం బరువు కనుగొనండి.)
    A) 2 kg (కి.గ్రా.) 750 g (గ్రా.)  |  B) 1 kg (కి.గ్రా.) 600 g (గ్రా.)  |  C) 2 kg (కి.గ్రా.) 600 g (గ్రా.)  |  D) 1 kg (కి.గ్రా.) 750 g (గ్రా.)
    Weight of A = 2 kg 750 g
    Weight of B = 1 kg 600 g
    Weight of C = 2 kg 600 g
    Weight of D = 1 kg 750 g
    Total grams = 750 + 600 + 600 + 750 = 2700 g = 2 kg 700 g
    Total kilograms = 2 + 1 + 2 + 1 = 6 kg
    Total weight = 6 kg + 2 kg 700 g = 8 kg 700 g
WORKSHEET: 12 (Page 52)
Sub Topic: Litres and Millilitres (లీటర్లు మరియు మిల్లీలీటర్లు)
I. True / False (ఒప్పు / తప్పు)
Statement Ans
a) A standard teaspoon holds about 5 Litres of liquid. (ఒక సాధారణ టీస్పూన్ సుమారు 5 లీటర్ల ద్రవాన్ని కలిగి ఉంటుంది.) False (తప్పు)
b) Adding 350 ml and 650 ml of water gives exactly 1 Litre of water. (350 మి.లీ మరియు 650 మి.లీ నీటిని కలిపితే ఖచ్చితంగా 1 లీటరు నీరు వస్తుంది.) True (ఒప్పు)
c) 6 Litres 5 ml is written as 6005 ml. (6 లీటర్ల 5 మి.లీ ను 6005 మి.లీ అని రాస్తాము.) True (ఒప్పు)
  • II. a) Sanjay's mother made 4 Litres of fresh lemon juice for a hot summer afternoon in Mantada village. Sanjay and Jayadev drank 450 ml each, and their grandmother drank 300 ml. How many millilitres of juice was consumed in total? How many Litres and millilitres of juice is left remaining in the jar? Show all step-by-step calculations. (మంటాడ గ్రామంలో ఒక వేసవి మధ్యాహ్నం సంజయ్ తల్లి 4 లీటర్ల తాజా నిమ్మరసం తయారు చేసింది. సంజయ్ మరియు జయదేవ్ చెరి 450 మి.లీ తాగారు, మరియు వారి అమ్మమ్మ 300 మి.లీ తాగారు. మొత్తం ఎన్ని మిల్లీలీటర్ల రసం తాగారు? జార్ లో ఇంకా ఎన్ని లీటర్ల మరియు మిల్లీలీటర్ల రసం మిగిలి ఉంది? మీ లెక్కింపు దశలన్నీ చూపండి.)
    Step 1: Total lemon juice prepared = 4 Litres = 4 × 1000 ml = 4000 ml
    Step 2: Juice consumed by Sanjay = 450 ml
    Juice consumed by Jayadev = 450 ml
    Juice consumed by Grandmother = 300 ml
    Total juice consumed = 450 ml + 450 ml + 300 ml = 1200 ml
    Step 3: Juice left remaining in the jar = 4000 ml - 1200 ml = 2800 ml
    In Litres and millilitres: 2800 ml = 2 Litres 800 ml
    b) A primary healthcare worker in a rural clinic needs to distribute a total of 2 Litres of vitamin supplement. The supplement must be filled into small individual dosage cups, where each cup holds exactly 40 ml. Calculate the maximum number of individual dosage cups that can be fully prepared from the total volume. Convert the total volume to ml first. (గ్రామీణ క్లినిక్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త మొత్తం 2 లీటర్ల విటమిన్ సప్లిమెంట్లు పంపిణీ చేయాలి. ఈ సప్లిమెంట్లు చిన్న చిన్న డోసేజ్ కప్పులలో నింపాలి, ఇక్కడ ప్రతి కప్పులో ఖచ్చితంగా 40 మి.లీ పడుతుంది. ఈ మొత్తం పరిమాణం నుండి పూర్తిగా నింపగల డోసేజ్ కప్పుల గరిష్ట సంఖ్యను లెక్కించండి. మొదట మొత్తం పరిమాణాన్ని మి.లీ లోకి మార్చండి.)
    Step 1: Total volume of vitamin supplement = 2 Litres = 2 × 1000 ml = 2000 ml
    Step 2: Capacity of 1 dosage cup = 40 ml
    Step 3: Maximum number of dosage cups = 2000 ml ÷ 40 ml = 50 cups
WORKSHEET: 13 (Page 53)
Sub Topic : Litres and millilitres (లీటర్లు మరియు మిల్లీలీటర్లు)
  • I. Add / Subtract:
    a) 7 l 380 ml + 2 l 460 ml
    380 ml + 460 ml = 840 ml
    7 l + 2 l = 9 l
    Answer: 9 l 840 ml
    b) 14 l 460 ml + 2 l 590 ml
    460 ml + 590 ml = 1050 ml = 1 l 50 ml
    14 l + 2 l + 1 l 50 ml = 17 l 50 ml
    c) 58 l 250 ml - 9 l 460 ml
    58 l 250 ml = 57 l 1250 ml
    57 l 1250 ml - 9 l 460 ml = 48 l 790 ml
    d) 89 l 820 ml - 29 l 450 ml
    820 ml - 450 ml = 370 ml
    89 l - 29 l = 60 l
    Answer: 60 l 370 ml
  • II. Multiply:
    a) 49 l 125 ml × 13
    125 ml × 13 = 1625 ml = 1 l 625 ml
    49 l × 13 = 637 l
    637 l + 1 l 625 ml = 638 l 625 ml
    b) 27 l 200 ml × 24
    200 ml × 24 = 4800 ml = 4 l 800 ml
    27 l × 24 = 648 l
    648 l + 4 l 800 ml = 652 l 800 ml
  • III. Divide:
    a) 24 l (లీ) 900 ml (మి.లీ) ÷ 15
    24 l 900 ml = 24,900 ml
    24,900 ml ÷ 15 = 1660 ml = 1 l 660 ml
    b) 4808 l (లీ) ÷ 8
    4808 l ÷ 8 = 601 l
  • IV. Anu used 220 ml of dish wash from one litre packet. How much dish wash is left in the packet? (అను ఒక లీటరు ప్యాకెట్నుండి 220 మి.లీ, డిష్ వాష్ ఉపయోగించింది. ఆ ప్యాకెట్లో ఇంకా ఎంత డిష్ వాష్ మిగిలి ఉంది?)
    Total dish wash in packet = 1 litre = 1000 ml
    Dish wash used = 220 ml
    Dish wash left = 1000 ml - 220 ml = 780 ml
WORKSHEET: 14 (Page 54)
Sub Topic: Assessment (మూల్యాంకనం)
  • I. a) The basic unit of capacity is Litre (లీటరు) (సామర్థ్యానికి ప్రాథమిక ప్రమాణం లీటరు)
    b) We can write 7 m 25 cm as 725 cm (7 మీ. 25 సెం.మీ. ను 725 సెం.మీ. గా రాస్తాము)
    c) 'mm' stands for millimetre (మిల్లీమీటరు) ('mm' అనగా మిల్లీమీటరు)
II. Match the following (జతపరచండి)
A Ans B
1. Pencil nib (పెన్సిల్ నిబ్) ( d ) a. gram (గ్రా.)
2. Gold ring (బంగారు ఉంగరం) ( a ) b. ml (మి.లీ.)
3. Syrup in a table spoon (ఒక టేబుల్ స్పూన్లో సిరప్) ( b ) c. kg (కి.గ్రా.)
4. Water bottle (నీటి సీసా) ( e ) d. mm (మి.మీ.)
5. Rice packet (బియ్యం ప్యాకెట్) ( c ) e. Litre (లీ.)
6. Door length (తలుపు పొడవు) ( f ) f. metre (మీ.)
7. Distance between two cities (రెండు నగరాల మధ్య దూరం) ( h ) g. cm (సెం.మీ.)
8. Hand span (జానెడు) ( g ) h. km (కి.మీ.)
  • III. a) Which weight is heavier 35 kg Or 30 kg 500 g? (ఏది బరువు ఎక్కువ? 35 కి.గ్రా. లేదా 30 కి.గ్రా. 500 గ్రా.)
    35 kg is heavier (35 కి.గ్రా. బరువు ఎక్కువ)
    b) Which measurement is smaller 16 km Or 1600 m? (ఏ కొలత చిన్నది? 16 కి.మీ. లేదా 1600 మీ.)
    16 km = 16,000 m
    Therefore, 1600 m is smaller (1600 మీ. చిన్నది)
    c) What is $\frac{1}{100}$ of a metre? (మీటరులో $\frac{1}{100}$ వ వంతు ఏది?)
    1 metre = 100 centimetres
    $\frac{1}{100}$ of a metre = 1 centimetre (1 cm / 1 సెం.మీ.)

📄 Download or view this worksheet/page:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages