Type Here to Get Search Results !

శ్రీ సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం


   Click here To Download Audio File 


     సరస్వతీ  త్వయం  దృష్టా  వీణా 
     పుస్తకధారిణీ

      హంసవాహ  సమాయుక్తా
       విద్యాదాన  కరీమమ

      ప్రథమం  భారతీ  నామ  ద్వితీయం  చ  సరస్వతీ

     తృతీయం  శారదాదేవీ  చతుర్థం  హంసవాహనా

      పంచమం  జగతీఖ్యాతం  షష్ఠం  వాగీశ్వరీ  తథా

     కౌమారీ  సప్తమం  ప్రోక్త  మష్టమం  బ్రహ్మచారిణీ

    నవమం  బుద్ధిధాత్రీ  చ  దశమం  వరదాయినీ

     ఏకాదశం  క్షుద్రఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ

    బ్రాహ్మీ   ద్వాదశ  నామాని  త్రిసంధ్యం యః పఠేన్నరః

    సర్వసిద్ధికరీ  తస్య  ప్రసన్నా  పరమేశ్వరీ

    సా మే  వసతు  జిహ్వాగ్రే  బ్రహ్మరూపా  సరస్వతీ

     ఇతి  సరస్వతీ  ద్వాదశ  నామస్తోత్రం సమాప్తమ్.
Tags

Show ad in Posts/Pages