వినాయక నిమజ్జనం
🍁🍁🍁🍁🍁🍁
మన ఇంట్లో పూజలందుకొన్న చిన్న చిన్న మట్టి గణేశ విగ్రహాలను మన ఇంటి కుండీ లొనే నిమజ్జనం చేసికొందాం...
గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వరా ! ఇష్ట కామ్యార్థ సిద్యర్ధం పునరాగమనాయచ !!
అని చెబుతూ స్తోత్రాలు చదువుతూ గణపతి మట్టి విగ్రహం పై భక్తి తో నీటిని
పోయండి 🙏......ఒక తులసి మొక్కను నాటండి..🌱🙏
మన గణపతి నిమజ్జనం ..మన ఇంట్లోనే చేసుకోందాం....🙏