Meebadi

  • 
  • Sitemap
  • search
Home » SLOKALU » నవగ్రహ పీడాహర స్తోత్రమ్ ......... .!!

నవగ్రహ పీడాహర స్తోత్రమ్ ......... .!!

» SLOKALU


గ్రహాణాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాణ సంభూతాం పీదాం హరతుమే రవిః
రోహిణి శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః
ఉత్పాత్రూపోజగాతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః
దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశచ మహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భృగుః
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః
మహాశీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ
అనేక రూప్వర్యైశ్చ శతశో ధనహస్రశః

కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్

TEACHER CORNER

RESULTS
ZPPF / GPF
PFMS

Copyright © - Meebadi |