అనంత దీపాల సాక్షిగా దీపావళి శుభాకాంక్షలు
@@@@@@@@@@@@@@@@@
అనంత వెలుగుల దీపావళి
అనంత ఆనందాల దీపావళి
అనంత అందాల దీపావళి !
అనంత సంబరాల దీపావళి
అనంత సంబంధాల దీపావళి
అనంత అనురాగాల దీపావళి
అనంత అనుబందాల దీపావళి
అనంత అనుభూతుల దీపావళి !!
అనంత సిరిసంపదల కలిగే దీపావళి
అనంత మనస్సుల కలిసే దీపావళి
అనంత ప్రమిదల మిళిత దీపావళి
అనంత చిరునవ్వులు చిందే దీపావళి
అనంత చిన్నారుల మందహాసల దీపావళి !!!
అనంత రుగ్మతలు మరిచే దీపావళి
అనంత ప్రేమలు పంచే దీపావళి
అనంత నష్టాలు పారద్రోలే దీపావళి
అనంత లాభాలు సమకూర్చే దీపావళి !
అనంత కష్టాలు దూరం చేసే దీపావళి
అనంత సుఖసంగమంల దీపావళి
అనంత ఇష్టాలు ఫలించే దీపావళి
అనంత అనారోగ్య విముక్తి దాయిని దీపావళి
అనంత జనాల ఆరోగ్య ప్రదాత దీపావళి !!
అనంత ఆశల,ఆశయాల రవళి దీపావళి
అనంత జయ,విజయాల సమ్మిళిత దీపావళి
అనంత విశ్వాసాల సారపు దీపావళి !!
అనంత కోరికల కలియకల దీపావళి
అనంత భావన రూపాల దీపావళి
అనంత "భూమండలాన్ని" పట్టిన పీడ,చీడలను పోగొట్టే దీపావళి !!
అనంత పితృదేవతలకు మోక్షం ప్రసాదించే దీపావళి
అనంత జనాలు యమధర్మరాజు కు తృప్తి చేకూర్చే దీపావళి!!!
అనంత మానవాళి " తమసోమా జ్యోతిర్గమయ" దీపావళి
అనంత చీకట్లు నుంచి అనంత "తేజోమయ" కాంతులు పొందే దీపావళి......అందరికీ మంచి జరగాలని కోరుతూ
అనంత దీపాల సాక్షిగా దీపావళి శుభాకాంక్షలు !!!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్,(చురకశ్రీ) కావలి.