Type Here to Get Search Results !

పురుగులు పట్టి చచ్చున్ ఇదే ఆ నీచులకు చురకశ్రీ ఇచ్చే శాపమ్

0

 



అరె అరే బడన్నపల్లె కన్యపిల్లా;

అరె అరె అరే ధర్మవరం పట్టణ పడుచు;

అరె అరే అనంతపురం దళిత ఆడబిడ్డ!

అభము శుభం తెలియని అమాయక ఆడ అమ్ముడు!!


నీకు నచ్చలేదనో,

నిన్ను మెచ్చలేదనో,

నీకు ఎక్కడో గుర్చుకుందనో,

సజీవ దహనం చేస్తావా చచ్చినాడో!

ఓ సాధించావురా? సచ్చువెధవ;

మగజాతికే మచ్చతెచ్చినాడో

నీవు భూమికే భారంరా సన్యాసి!!


పరం భక్తసన్యాసులే  తలదించుకున్నారు కదరా! రాక్షసుడా!!


అమాయక అబలల పై నీ వీర ప్రతాపం;

నీరసపు ఛండాలపు  దరిద్ర విలాసమా;


ఓరి నీచ్ కమ్మినే కుత్తే నిన్ను నీకు  ఊతం ఇచ్చిన వారికి అలాగే  చేస్తే !


సమసమాజానికి నచ్చుతుందిరా ఓరి! మూర్ఘుడా!!


నిర్భయ్,దిశ,దాని అబ్బలాంటి చట్టాలున్న ;

ఒంటరి ,బలహీనమైన వర్గాల పట్ల ఈ పైడి వెధవులకు! వరాల ముట్టేనా?


పసిబిడ్డను పడుచుపిల్లను,కాటికిపోయే పండు ముదసలిని వదలక పోతుండే? ఇలాంటి నీచ నికృష్టుల్

చూస్తూఉంటే తుంటరి పనికానే కాదు; పనిగట్టుకొని చేస్తివి కదరా పాపిష్ఠి!


ఇదిఏమైనా ఈరాముష్టి ఈడి పేరేమిటి అనుకుంటివా?కచ్చరా( చెత్త )నాయాలా !!


ఇలా ఏదో జరుగుతుందని జరగబోతుందని మనసున తట్టి ;


రక్షించండి, కాపాడండి ,వెతకండి అంటూ రక్షకభటశాల చూటుతా తిరిగితే;

పోలీసు ఈ గలీసును  ఆపలేకపోయే ఓ! బంగారం !!


వీరి సింగారం బజారు కేనా?లేక పెత్తందారికేనా? ఏలికల రక్షకేనా??

నీ పై జరిగిన ఘోరకలిని ఆపలేకపోయే;

ఓ స్నేహలత  నీకు జరిగింది ఘోరం; వారి పాపం పండి పుండై పురుగులు పట్టి చచ్చున్ !?

ఇదే ఆ నీచులకు చురకశ్రీ ఇచ్చే శాపమ్!!

నీ పవిత్ర ఆత్మ పరిశుద్ధమగులే; లతా! ఓ! స్నేహలత!!!


రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages