Type Here to Get Search Results !

ప్లాష్టిక్ సంచులు వద్దు - గుడ్డసంచులే ముద్దు : కవిత :: సత్యవాణి

0

 ప్లాష్టిక్ సంచులు వద్దు

    గుడ్డసంచులే ముద్దు

     ----------------

బజారుకెళ్ళర ఓకన్నా

సరుకులుతేరా బంగారూ

బజారుకెళతానోయమ్మా

సంచీ ఇవ్వవె మాయమ్మా

సంచీతోటే సరుకులను

వర్తకుడిస్తాడుర కదబాబీ

ప్లాష్టిక్ సంచీ అతడిచ్చూ

పర్యావరణానికి అదిముప్ఫని

గుడ్డసంచిలనె వాడమని

గురువులుమాకు చెప్పేరు

ప్లాష్టిక్ సంచులు వాడొద్దు

గుడ్డసంచులన మనకెంతోముద్దు


                  సత్యవాణి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages