ఆటవెలది పద్యం
అర్థబలము కంటె అంగబలము కంటె
అక్షరబలమొకటె అక్షయంబు
అఖిలలోకమంత అక్షరాధీనంబు
భావిపౌరులార బాలలార
----------------------------------
అన్నలూరు ఉమామహేశ్వరరావు,
నెల్లూరు.
ఆటవెలది పద్యం
అర్థబలము కంటె అంగబలము కంటె
అక్షరబలమొకటె అక్షయంబు
అఖిలలోకమంత అక్షరాధీనంబు
భావిపౌరులార బాలలార
----------------------------------
అన్నలూరు ఉమామహేశ్వరరావు,
నెల్లూరు.