Type Here to Get Search Results !

చిన్న నాటి ఉట్టి :: నన్నపు రాజు రమేశ్వర రాజు

0

 చిత్ర వ్యాఖ్య



*****

చిన్న నాటి ఉట్టి చిత్రమాయెను చూడ,

కమ్మనైన పెరుగు అమ్మ దాచి

పిల్లి కంద కుండ, పిలిచి తినిపించుట,

మరుపురాదు అమ్మ మనసు మనకు....


నన్నపు రాజు రమేశ్వర రాజు

గుర్తూరు / హనుమకొండ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages