Type Here to Get Search Results !

అవసరం లేనపుడు నిశ్శబ్దంగా

0

 అవసరం లేనపుడు

నిశ్శబ్దంగా తనపని

 తాను చేసుకుపోయే

మేఘం కూడా

అవసరమైతే గట్టిగా ఉరిమి

తన ఉనికిని చాటుకుంటుంది

అలాగే మంచివారు కూడా

అవసరమైతే కాని బయటపడరు.


బచ్చు పురుషోత్తం

మనతెలంగాణ

 ఫోటోగ్రాఫర్ & జర్నలిస్ట్

9848022520 సూర్యాపేట

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages