Type Here to Get Search Results !

పల్లెపట్టుల వసియించు పాపయొకతె :: పి.ఎల్.నాగేశ్వరరావు

0

 వి సంగమం 🌹

     06.09.2022

     మంగళవారం 

     చిత్రము పై పద్యం 





 







తేటగీతి + 


పల్లెపట్టుల వసియించు పాపయొకతె

యిట్టి పనులను జేయుచు నింటికేగి

తల్లిదండ్రుల ఋణమిల తానుదీర్చి

సకలవిద్యల రాణించి చక్కగాను

వైద్య వృత్తిలో స్థిరపడి వాసికెక్కె...

.................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages