Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు : జనవరి 1 (January 1)

0

  

జనవరి 1

సంఘటనలు

  •  630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళిదానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
  •  1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
  •  1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
  •  
  • 1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
  •  1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
  •  1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
  •  1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
  •  1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
  •  1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
  •  1923: రామ్‌గోపాల్ మలానీహైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
  •  1939: బిల్ హెవ్లెట్ మరియు డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
  •  1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
  •  1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.
  •  1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
  •  1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
  •  1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
  •  1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
  •  1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
  •  1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  •  1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరానఅరేబియ సముద్రములోకి పడిపోయింది.
  •  1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
  •  1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
  •  1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
  •  1986: సెన్సెక్స్బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
  •  1993: చెకొస్లోవేకియా చెక్స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
  •  1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
  •  1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
  •  1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
  •  1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
  •  2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలునోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
  •  2004: టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది
  •  2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులనుసవరించిన జీతాన్నికేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
  •  2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.

 

 జననాలు  

  •  1766: మహారాజా చందు లాల్హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగాపేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
  • 1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
  • 1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రచయిత. (మ.1942)
  • 1894: సత్యేంద్రనాథ్ బోస్బెంగాలి గణిత శాస్త్రవేత్త.
  • 1905: లంక సుందరంభారత పార్లమెంటు సభ్యులు మరియు అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు
  • 1909: చర్ల గణపతిశాస్త్రివేద పండితులుగాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
  • 1911: ఎల్లాప్రగడ సీతాకుమారిప్రముఖ కథా రచయిత్రిస్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
  • 1920: మహమ్మద్ రజబ్ అలీఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
  • 1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటుడుఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
  • 1928: అబ్దుల్ సత్తార్ ఈదిపాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకుడు మరియు దాత. (మ.2016)
  • 1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడుకవి మరియు రచయిత. (మ.2003)
  • 1938: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
  • 1938: తిరుమల శ్రీనివాసాచార్యగీతాలుసాహిత్యవ్యాస సంకలనాలురుబాయీల రచయిత.
  • 1939: సత్యమూర్తివ్యంగ్య చిత్రకారుడు.
  • 1943: రఘునాథ్ అనంత్ మషేల్కర్భారతీయ శాస్త్రవేత్త.
  • 1946: బాలు మహేంద్రదక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు .
  • 1946: పప్పల చలపతిరావుఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
  • 1948: షేక్‌ బడేసాహెబ్‌ తెలుగు రచయిత.
  • 1951: అష్ఫక్ హుస్సేన్ఉర్దూ కవి.
  • 1952: నానా పటేకర్నటుడు.
  • 1954: శాంతా రంగస్వామిభారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
  • 1961: దుర్గాప్రసాద్ ఓజాప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.
  • 1962: మారొజు వీరన్నతెలంగాణ మహాసభను స్థాపకుడుసి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
  • 1963: అబ్దుల్‌ హకీం జానీ షేక్‌ బాలసాహితీవేత్త.
  • 1966: వద్దిపర్తి పద్మాకర్పేరుపొందిన అవధాని మరియు ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
  • 1971: కళాభవన్ మణిభారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.2016)
  • 1974: కట్టా శ్రీనివాసరావుఉపాధ్యాయుడుకవికవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
  • 1975: సొనాలి బింద్రేహిందీ నటి.
  • 1978: విద్యా బాలన్హిందీ నటి.
  • 1978: పరమహంస శ్రీ నిత్యానందా.
  • 1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
  • 1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
  • 1985: Srikanth Renikunta ,ఉత్తమ ఉపాధ్యాయుడు.

మరణాలు

  •  1748: జొహాన్ బెర్నౌలీస్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
  • 1775: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
  • 1782: జొహాన్ క్రిస్టియన్ బాక్జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
  • 1894: హైన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్జెర్మనీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త
  • 1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్తహాస్యవ్యంగ్యఅధిక్షేప రచయితసాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
  • 1955: శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ప్రముఖ రసాయనశాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.
  • 1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (జ.1888)
  • 1968: వెంపటి సదాశివబ్రహ్మంపేరుపొందిన చలనచిత్ర రచయిత1
  • 1994: చాగంటి సోమయాజులుప్రముఖ తెలుగు రచయిత. (జ.1915)
  • 1995: యూగీన్ విగ్నెర్హంగేరీకు చెందిననోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
  • 2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగావెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.(జ.1920)
  • 2007: డూండీప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత.
  • 2007: టిల్లీ అల్సెన్అమెరికన్ రచయిత్రి (జ.1912)
  • 2008: ప్రతాప్ చంద్ర చుందెర్భారతీయ క్యాబినెట్ మంత్రి.
  • 2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణనిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (జ.1947)

 

 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 

  •  ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు
  • రహదారి భద్రతా దినోత్సవం
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages