Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 2 (JANUARY 02)

0

  సంఘటనలు

 

1954 : భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.

 

జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

 .

.


జననాలు

 

  • 1917: కె.ఎం.మాథ్యూమలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
  • 1918: బత్తిని మొగిలయ్య గౌడ్తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
  • 1920: ఐజాక్ అసిమోవ్అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
  • 1927: మల్లవరపు జాన్ప్రసిద్ధ తెలుగు కవి. (మ.2006)
  • 1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రిపేరొందిన వక్తకవిరచయితపరిశోధకుడు మరియు గ్రంథకర్త.
  • 1937: చంద్రశేఖర కంబారకన్నడ కవినాటక రచయితసంగీత దర్శకుడుచలనచిత్ర నిర్దేశకుడుఅధ్యాపకుడు మరియు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
  • 1937: మహారాణి చక్రవర్తిభారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
  • 1957: ఎ.వి.ఎస్.తెలుగు సినిమా హాస్యనటుడురచయితదర్శకులునిర్మాత మరియు రాజకీయనాయకుడు. (మ.2013)
  • 1958: ఆహుతి ప్రసాద్ప్రముఖ సినిమా నటుడు. (మ.2015)
  • 1959: కీర్తి ఆజాద్భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
  • 1960: రామణ్ లాంబాభారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
  • 1967: అరుణ్ సాగర్సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (మ.2016)

 

 

మరణాలు

 

  • 1945: ఆదిభట్ల నారాయణదాసుహరికథా పితామహుడు. (జ.1864)
  • 1969: ముప్పవరపు భీమారావుప్రముఖ రంగస్థల నటుడు (జ.1909)
  • 1983: పిలకా గణపతిశాస్త్రికవివ్యాఖ్యాతనవలా రచయితఅనువాదకుడుఆర్ష విద్వాంసుడుపత్రికా సంపాదకుడు. (జ.1911)
  • 1992: కల్లూరి చంద్రమౌళిస్వాతంత్ర్య సమరయోధుడుమంత్రిపదవితిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
  • 2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్యప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
  • 2011: గుండవరపు సుబ్బారావుఅభ్యుదయ కవివిప్లవ గీతాల రచయిత.
  • 2015: వసంత్ గోవారికర్ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తపద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.(జ.1933)
  • 2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
  • 2017: కాకాని చక్రపాణిప్రముఖ కథారచయితనవలాకారుడు మరియు అనువాదకుడు. (జ.1942)

 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages