Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 3 (JANUARY 03)

0

 సంఘటనలు

 

1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లుపెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.

2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.


జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

 

మహిళా టీచర్స్ డే

 

జననాలు

  •  
  • 1831: సావిత్రిబాయి ఫూలేభారతీయ సంఘ సంస్కర్తఉపాధ్యాయిని మరియు రచయిత్రి
  • 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయితకవిభాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
  • 1903: నిడుదవోలు వేంకటరావుసుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
  • 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.
  • 1986: అస అకీరాఅమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
  • 1986: నవనీత్ కౌర్మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
  • 1925: రాజనాల కాళేశ్వరరావు తెలుగు చిత్రాలలో ప్రతి నాయకుడు

 

మరణాలు

 

  • 1984: బ్రహ్మ ప్రకాష్ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
  • 1986: క్రొవ్విడి లింగరాజుస్వాతంత్ర్య సమర యోధులురచయిత. (జ.1904)
  • 1987: కోగంటి రాధాకృష్ణమూర్తిప్రముఖ రచయితసంపాదకుడుహేతువాది. (జ.1914)
  • 1993: డి.రామలింగంప్రముఖ రచయిత. (జ.1924)
  • 2000: అల్లం శేషగిరిరావుప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)
  • 2002: సతీష్ ధావన్భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరుఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)

 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages