Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 4 (JANUARY 04)

0

 సంఘటనలు

 

1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

 

జననాలు

 

  • 1643: ఐజాక్ న్యూటన్సుప్రసిద్ధ భౌతికగణితఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
  • 1809: లూయీ బ్రెయిలీఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
  • 1915: పాకాల తిరుమల్ రెడ్డిప్రముఖ చిత్రకారుడు. (మ.1996)
  • 1926: కోటంరాజు సత్యనారాయణ శర్మబహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
  • 1942: మెట్ల సత్యనారాయణ రావుప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)
  • 1945: ఎస్.కె. మిశ్రోనటుడునాటక రచయితదర్శకుడు.
  • 1957: గురుదాస్ మాన్పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడురచయితనృత్య దర్శకుడుమరియు నటుడు.
  • 1963: మే-బ్రిట్ మోసర్నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తనోబుల్ బహుమతి గ్రహీత.
  • 1984: జీవాప్రముఖ భారతీయ నటుడు.
  • 2005: బండ సాయి ధీరజ్ రెడ్డిప్రముఖ చదరంగం క్రీడాకారుడు

 

మరణాలు

 

  • 1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడుప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
  • 2007: కోరాడ నరసింహారావుప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
  • 2015: ఆహుతి ప్రసాద్ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)
  • 2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

 

 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

 

వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages