Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 5 (JANUARY 05)

0

  సంఘటనలు

 

1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.

  • 1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
  • 1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేతహెన్రీ ఫోర్డ్తొలిసారిగాతన సిబ్బందికికనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు)రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
  • 1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
  • 1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియాఇంగ్లండుల మధ్య.
  • 2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.

 

 

జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

(అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.


జననాలు

 

  • 1592: షాజహాన్మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
  • 1893: పరమహంస యోగానందభారతదేశంలో ప్రముఖ గురువు. (మ.1952)
  • 1902: ఆర్. కృష్ణసామి నాయుడురాజకీయ నాయకుడుస్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
  • 1927: బెజవాడ పాపిరెడ్డిరాజకీయ నాయకుడు. (మ.2002)
  • 1936: కె.ఎస్.ఆర్.దాస్తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
  • 1942: వేగుంట మోహనప్రసాద్ప్రముఖ కవిరచయిత. (మ.2011)
  • 1955: మమతా బెనర్జీమొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
  • 1973: ఉదయ్ చోప్రాబాలీవుడ్ నటుడునిర్మాతసహాయ దర్శకుడు.
  • 1986: దీపిక పడుకొనేభారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.

 

 

మరణాలు

 

  • 1531: బాబర్మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
  • 1985: గరికపాటి మల్లావధానిస్వాతంత్ర్య సమరయోధులుకవిసంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
  • 2007: బరాటం నీలకంఠస్వామిఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
  • 2015: గణేష్ పాత్రోప్రముఖ నాటకసినీ రచయిత. (జ.1945)

 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages