Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 6 (JANUARY 06)

0

 సంఘటనలు

1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.

1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లువ్యతిరేకంగా 52 వచ్చాయి.

2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.

 

 

జననాలు

 

  • 1812: బాలశాస్త్రి జంబేకర్భారతీయ సంఘ సంస్కర్త.
  • 1867: బయ్యా నరసింహేశ్వరశర్మస్వాతంత్ర్య సమరయోధుడువైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది మరియు దాత
  • 1910: G. N. బాలసుబ్రహ్మణ్యంభారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960)
  • 1932: బలిజేపల్లి రామకృష్ణశాస్త్రిప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు.
  • 1936: జి. మునిరత్నం నాయుడుసామాజిక కార్యకర్తపద్మశ్రీ పురస్కార గ్రహీత.
  • 1959: కపిల్ దేవ్క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్.
  • 1966: ఎ.ఆర్.రెహమాన్సంగీత దర్శకులు.

 

మరణాలు

 

  • 1847: త్యాగయ్యప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
  • 1852: లూయీ బ్రెయిలీఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)
  • 1884: గ్రెగర్ మెండల్జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
  • 1919: థియోడర్ రూజ్‌వెల్ట్అమెరికా 26వ అధ్యక్షుడురిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
  • 1949: చింతా వెంకట్రామయ్యకూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
  • 1976: యనారాయణ శాస్త్రిప్రముఖ తెలుగు రచయితకవి మరియు శతావధానులు.
  • 1994: బాడిగ వెంకట నరసింహారావుప్రముఖ కవిసాహితీ వేత్తబాల సాహిత్యకారుడు. (జ.1913)
  • 2009: జీ.ఎం.షాజమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
  • 2011: ఎస్. టి. జ్ఞానానంద కవిప్రముఖ తెలుగు రచయిత. (జ.1922)
  • 2013: మార్పు బాలకృష్ణమ్మఉపాధ్యాయ ఉద్యమ నాయకుడుఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
  • 2014: ఉదయ్ కిరణ్తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
  • 2017: ఓం పురిప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)  
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages