Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 7 (JANUARY 07)

0

 సంఘటనలు

1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.

2018: తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.

 

జననాలు

 

  • 1935: శశికళ కకొడ్కర్గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
  • 1937: దొడ్డపనేని ఇందిరప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (మ.1987)
  • 1950: శాంతా సిన్హాసంఘ సంస్కర్తబాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
  • 1972: ఎస్.పి.బి.చరణ్భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడునటుడునిర్మాత.

 

మరణాలు

 

  • 1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిప్రముఖ సంస్కృతాంధ్ర పండితులువిమర్శకులుపరిశోధకులు. (జ.1877)
  • 2002: బెజవాడ పాపిరెడ్డిరాజకీయ నాయకుడు. (జ.1927)
  • 2008: ప్రమోద్ కరణ్ సేథీజైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
  • 2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages