Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 8 (JANUARY 08)

0

 

సంఘటనలు

 

 

1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.

 

1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియాతిరిగి లభ్యమైంది.

 

1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

 

 

జననాలు

 

 

1889: మామిడిపూడి వేంకటరంగయ్యప్రముఖ రచయితవిద్యావేత్తమరియు ఆర్థికరాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)

 

1912: చెలమచెర్ల రంగాచార్యులుసుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులుఅధ్యాపకులురచయిత. (మ.1972)

 

1921: సుహార్తోఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)

 

1942: స్టీఫెన్ విలియం హాకింగ్ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త

 

1947: డేవిడ్ బౌవీఆంగ్ల సంగీత విద్వాంసుడునటుడురికార్డ్ నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)

 

1964: భూమా నాగిరెడ్డిఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)

 

1980: పసునూరి రవీందర్కవిరచయిత.

 

1983: నందమూరి తారకరత్నతెలుగు సినిమా నటుడు.

 

1983: తరుణ్తెలుగు సినిమా నటుడు.

 

 

మరణాలు

 

 

1642: గెలీలియోప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)

 

1995: Madhu Limaye మధు లిమాయె ప్రముఖ భారత రాజకీయనేత. (జ.1922)

 

2015: గెడ్డాపు సత్యంప్రముఖ పద్యకవిసాహితీవేత్త
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages