Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 9 (JANUARY 09)

0

 

సంఘటనలు

 ప్రవాస భారతీయుల దినోత్సవం.

1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.

 1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.

 

1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.

 

2009: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.

 

 

జననాలు

 

 

1922: నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా.

 

1965: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్.

 

1985: మిట్టపల్లి సురేందర్తెలుగు జానపదసినీ గీతరచయిత.

 

1995: దేవేంద్ర హర్నె [1] 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.

 

 

మరణాలు

 

 🔻ప్రవాస భారతీయ దివస్

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages