Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 15 (JANUARY 15)

0

 సంఘటనలు


  • 1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
  • భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు (కె.ఎం.కరియప్ప) ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.
  • 1966: భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.
  • 1967: భానుప్రియ, తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు
  • 1970: బోయింగ్ 747 విడుదలయ్యింది
  • 1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61 మరియు 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.
  • 2001: జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.
  • 2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు


జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 


  • వరల్డ్ రిలిజియన్ దినోత్సవం,
  • భారత సైనిక దినోత్సవం


జననాలు


  • 1887: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1943)
  • 1915: చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994)
  • 1921: బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
  • 1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,
  • 1934: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
  • 1952: జనువాడ రామస్వామి, హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో ఒకరు, పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’ అని చెప్పిన వ్యక్తి
  • 1956: మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము
  • 1960: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)
  • 1960: తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
  • 1966: శైలజామిత్ర, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.



మరణాలు


  • 1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి
  • 1941: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు [జననము. 1856]
  • 1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. [జ.1898]
  • 2012: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)
  • 2019: మొదలి నాగభూషణశర్మ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు. (జ.1935)




Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages