Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 24 (JANUARY 24)

0

 


సంఘటనలు



  • 1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
  • 1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
  • 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
  • 1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.


 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 


  • జాతీయ బాలికా దినోత్సవం



జననాలు


  • 1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
  • 1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
  • 1924: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ



మరణాలు


  • 1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
  • 1966: హోమీ జహంగీర్‌ భాభా, సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త.
  • 1980: ముదిగొండ లింగమూర్తి, అలనాటి ప్రముఖ నటుడు.
  • 1981: కాంచనమాల, అలనాటి అందాల నటి. (జ.1917)
  • 1981: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు. (జ.1906)
  • 2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
  • 2018: కృష్ణకుమారి,ప్రముఖ తెలుగు సినిమా కథానాయిక.(జ.1933)




Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages