సంఘటనలు
- 1926: మొట్టమొదటిసారి టెలివిజన్ను లండన్‌లో ప్రదర్శించారు.
- 1988: భారతదేశంలో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
పండుగలు , జాతీయ దినాలు
- కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
- అంతర్జాతీయ జ్ఞాపకార్ధ దినం
జననాలు
- 1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
- 1922: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (మ. 1998)
- 1928: పోతుకూచి సాంబశివరావు, కవి, రచయిత, న్యాయవాది.
- 1936: కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి.
- 1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
- 1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1979: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
- 1987: అదితి అగర్వాల్ , తెలుగు సినీనటి
- 1993: షేహనాజ్ గిల్ , భారతీయ సినీ నటీ ,
మోడల్, గాయని ,
మరణాలు
- 1993లో సుహార్తో, అధ్యక్షుడు
- 1973: డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి
కవి, తెలుగు ఆచార్యుడు. (జ. 1939)
- 1986: అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923)
- 2002: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
- 2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
- 2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి,
రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.
(జ.1910)
- 2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
- 2023: జమున, సినిమా నటి (జ. 1936)