Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 29 (JANUARY 29)

0

 

సంఘటనలు


  • 1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
  • 1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
  • 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
  • 2006: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
  • 2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది



జననాలు


  • 1901: మొసలికంటి తిరుమలరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. (మ.1970)
  • 1983: సారంగుల అమర్నాథ్ యువ రాజకీయ వేత్త. 【ధర్మపురి, కరీంనగర్】
  • 1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
  • 1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
  • 1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
  • 1936: బైరిశెట్టి భాస్కరరావు, ప్రముఖ సినీ దర్శకుడు. (మ.2014)
  • 1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.
  • 1962 : గౌరీ లంకేష్‌ , భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.



మరణాలు


  • 2010: భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి రాం నివాస్ మీర్థా
  • 2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాట యోధుడు

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages