Type Here to Get Search Results !

స్వాగతమండీ స్వాగతం...

 


స్వాగతమండీ స్వాగతం

చిన్నిపిల్లల స్వాగతం

మృదువుగ ఇచ్చే స్వాగతం

ముద్దులుఒలికే స్వాగతం    ।స్వాగతమండీ ।


చిన్ని పిల్లలమొచ్చినాము

ఆటలు బాగా ఆడెదము

పాటలు కూడా పాడెదము

ఆటలు పాటలతో మేము 

ఆనందముగా ఉండెదము  ।స్వాగతమండీ ।


చాచా నెహ్రూ మా నేస్తం

ఎర్ర గులాబి మాకిష్టం

శాంతి కపోతం‌ ఆదర్శం

హరివిల్లే మా ఆనందం  ।స్వాగతమండీ

Show ad in Posts/Pages