Type Here to Get Search Results !

సరివారిలోన నేర్పున

0

 సరివారిలోన నేర్పున

దిరిగెడు వారలకుగాక తెరవాటులలో

నరయుచు మెలగెడి వారికి

బరువేటికి గీడె యనుభవంబు కుమారా!

 

తాత్పర్యము: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవముకీర్తి లభించును. అంతేకాక దుష్టులతోనూదొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages