Type Here to Get Search Results !

పురుషుండొనర్పని పనికిని

0

 పురుషుండొనర్పని  పనికిని

నరయగ దైవం బదెట్టు లనుకూలించున్

సరణిగ విత్తకయున్నను

వరిపండునె ధరణిలోన వరలి కుమారా !

 

తాత్పర్యము:

 

విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందాఅలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడుకాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages