Type Here to Get Search Results !

పుస్తకమ్ము, డబ్బు, పూబోడి యొకసారి

 పుస్తకమ్ముడబ్బుపూబోడి యొకసారి

పరులచేతిలోన పడిన యెడల

రావువచ్చినపుడు భ్రష్టమై యుండును

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

 

తాత్పర్యం:

 

పుస్తకముడబ్బుపూలు ఒకసారి ఇతర చేతిలో పడిన తర్వాత తిరిగిరావు. వచ్చినా చెడిపోయి ఉంటాయి. కనుక వీటిని ఇతరులకు ఇచ్చే ముందు జాగ్రత్త పడు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల

Show ad in Posts/Pages