Type Here to Get Search Results !

చదువు మీద శ్రద్ధ చక్క గా చూపింప

 చదువు మీద శ్రద్ధ చక్క గా చూపింప

మేధా పెరుగుచుండు మేటిగాను

చదువు కీర్తి నిచ్చు సౌభాగ్యమొసగును

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

 

తాత్పర్యము: చదువు మీద అ చక్కగా శ్రద్ధ చూపిస్తే తెలివితేటలు గొప్పగా వస్తాయి. విద్య గొప్ప పేరుప్రతిష్టలను మరియు సంపదలను ఇస్తుంది. ఈ విషయాలను తెలుసుకుని చక్కగా నడుచుకో ఓ తెలుగు బాల.

Show ad in Posts/Pages