Type Here to Get Search Results !

యంత్రశాల లెన్నొవ్యర్థపదార్థాలు

 యంత్రశాల లెన్నొవ్యర్థపదార్థాలు

నదులలోన విడువ నష్టమగును

కలుగు ప్రాణ హాని కలుషమ్ము వలననే

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

 

తాత్పర్యము: యంత్రశాలలో నుంచి వచ్చే ఎన్నో వ్యర్ధపదార్ధాలువిష పదార్ధాలను నదులలో కలపడం వలన నష్టం కలుగుతుందికాలుష్యం పెరిగి ప్రాణ హాని జరుగుతుంది. కాబట్టి విషపదార్థాలనుకలుషితాలను నదులలో కలుపరాదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages