Type Here to Get Search Results !

నీతి కదల నెన్నొ నియమమ్ముగానేర్వ

 నీతి కదల నెన్నొ నియమమ్ముగానేర్వ

బుద్ధి వికసనమ్ము పొందుచుండు

జ్ఞానధనము మించు సంపదలేదెందు

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

 

తాత్పర్యము: నీతి కథలు ఎన్నింటినో  తెలుసుకుంటూ ఉంటే బుద్ధి వికసిస్తుంది. జ్ఞానమనే దానాన్ని మించిన సంపద లేదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages