Type Here to Get Search Results !

జూలై నెలలో ముఖ్య దినాలు

0

  జూలై నెలలో ముఖ్య దినాలు 


1: వైద్యుల దినోత్సవం,   వాస్తు దినోత్సవం,   ప్రపంచ వ్యవసాయ దినోత్సవం,

   వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.


2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం


5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం


6: ప్రపంచ రేబిస్ దినోత్సవం


11: ప్రపంచ జనాభా దినోత్సవం


12: నాబార్డ్ స్థాపక దినోత్సవం


17: పాఠశాలల భద్రత దినోత్సవం,   అంతర్జాతీయ న్యాయ దినోత్సవం


26: కార్గిల్ విజయోత్సవ దినం


29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages