Type Here to Get Search Results !

పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు (వేమన పద్యం )

0

పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు

పట్టెనేని బిగియఁ బట్టవలయు

పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు

విశ్వదాభిరామ వినురవేమ!

 

 

తాత్పర్యము:

పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని మొదలుపెడితే... సాధ్యం కాకపోయినప్పటికీ చివరివరకు పట్టుదలతో దానిని పూర్తిచేయాలి. పట్టుదలను వదలడం కంటే.. ప్రాణాలను వదలడం మేలు.


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages