|
తేది |
ప్రత్యేకత |
||
|
జనవరి |
|||
|
» 10 |
- |
ప్రపంచ నవ్వుల దినోత్సవం |
|
|
» 19 |
- |
ప్రపంచ శాంతి దినోత్సవం |
|
|
» 25 |
- |
అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ
ఎక్సైజ్ దినోత్సవం |
|
|
» 26 |
- |
అంతర్జాతీయ కస్టమ్స్
దినోత్సవం |
|
|
ఫిబ్రవరి |
|||
|
» రెండో ఆదివారం |
- |
ప్రపంచ వివాహ దినోత్సవం |
ఫిబ్రవరి రెండో ఆదివారం -
ప్రపంచ వివాహ దినోత్సవం |
|
» 14 |
- |
ప్రేమికుల దినోత్సవం |
|
|
» 21 |
- |
ప్రపంచ మాతృభాషా దినోత్సవం |
|
|
మార్చి |
|||
|
» 8 |
- |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం |
మార్చి 8 - అంతర్జాతీయ
మహిళా దినోత్సవం |
|
» 15 |
- |
ప్రపంచ వినియోగదారుల
దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం |
|
|
» 21 |
- |
ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ
జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం |
|
|
» 22 |
- |
ప్రపంచ నీటి దినోత్సవం |
|
|
» 23 |
- |
ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్
మెటలర్జికల్ డే |
|
|
» 24 |
- |
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం |
|
|
ఏప్రిల్ |
|||
|
» 1 |
- |
ఆల్ ఫూల్స్ డే |
|
|
» 7 |
- |
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం |
|
|
» 12 |
- |
ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన
దినోత్సవం |
|
|
» 16 |
- |
ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం |
|
|
» 18 |
- |
ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం |
ఏప్రిల్ 22 -ప్రపంచ
ధరిత్రీ దినోత్సవం |
|
» 22 |
- |
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం |
|
|
» 23 |
- |
ప్రపంచ పుస్తకాల, కాపీరైట్
దినోత్సవం |
|
|
» 26 |
- |
చెర్నోబిల్ దినం, ప్రపంచ
అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం |
|
|
» 28 |
- |
ప్రపంచ పశు చికిత్సా
దినోత్సవం |
|
|
» 29 |
- |
ప్రపంచ నృత్య దినోత్సవం |
|
|
మే |
|||
|
» 1 |
- |
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం |
మే 1 - అంతర్జాతీయ
కార్మిక దినోత్సవం |
|
» 3 |
- |
పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ
శక్తి దినోత్సవం |
|
|
» 5 |
- |
ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం |
|
|
» 6 |
- |
ప్రపంచ పెంపుడు జంతువుల
దినోత్సవం |
|
|
» రెండో ఆదివారం |
- |
ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం |
|
|
» 8 |
- |
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం |
|
|
» 9 |
- |
ప్రపంచ తలసీమియా దినోత్సవం |
|
|
» 12 |
- |
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం |
|
|
» 17 |
- |
ప్రపంచ టెలికాం దినోత్సవం |
|
|
» 18 |
- |
ప్రపంచ మ్యూజియాల దినోత్సవం |
|
|
» 25 |
- |
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం |
మే 29 - ఎవరెస్ట్
దినోత్సవం |
|
» 29 |
- |
ఎవరెస్ట్ దినోత్సవం |
|
|
» 31 |
- |
పొగాకు వ్యతిరేక దినోత్సవం |
|
|
జూన్ |
|||
|
» 1 |
- |
అంతర్జాతీయ పాల దినోత్సవం |
|
|
» 4 |
- |
అంతర్జాతీయ అమాయక, పీడిత
బాలల దినోత్సవం |
జూన్ 5 - ప్రపంచ
పర్యావరణ దినోత్సవం |
|
» 5 |
- |
ప్రపంచ పర్యావరణ దినోత్సవం |
|
|
» 14 |
- |
ప్రపంచ రక్తదాన దినోత్సవం |
|
|
» 20 |
- |
ప్రపంచ శరణార్థుల దినోత్సవం |
|
|
»మూడో ఆదివారం |
- |
తండ్రుల దినోత్సవం |
|
|
» 26 |
- |
అంతర్జాతీయ మత్తు పదార్థాల
దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం |
|
|
» 27 |
- |
ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం |
|
|
జులై |
|||
|
» 1 |
- |
ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ
ఆర్కిటెక్చర్ డే |
|
|
» 3 |
- |
అంతర్జాతీయ సహకార దినోత్సవం |
|
|
» 6 |
- |
ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ
జంతు కారక వ్యాధి దినోత్సవం |
జులై 11 - ప్రపంచ
జనాభా దినోత్సవం |
|
» 11 |
- |
ప్రపంచ జనాభా దినోత్సవం |
|
|
ఆగస్టు |
|||
|
» 1 |
- |
ప్రపంచ తల్లిపాల దినోత్సవం |
|
|
» మొదటి ఆదివారం |
- |
ప్రపంచ స్నేహ దినోత్సవం |
|
|
» 9 |
- |
ప్రపంచ గిరిజన దినోత్సవం |
|
|
» 12 |
- |
అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ
గ్రంథాలయాధికారుల దినోత్సవం |
|
|
» 18 |
- |
అంతర్జాతీయ స్వదేశీవాదుల
దినోత్సవం |
ఆగస్టు 19 - ప్రపంచ
ఫొటోగ్రఫీ దినోత్సవం |
|
» 19 |
- |
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం |
|
|
సెప్టెంబర్ |
|||
|
» 2 |
- |
కొబ్బరికాయల దినోత్సవం |
సెప్టెంబర్ 8 - అంతర్జాతీయ
అక్షరాస్యతా దినోత్సవం |
|
» 8 |
- |
అంతర్జాతీయ అక్షరాస్యతా
దినోత్సవం |
|
|
» 15 |
- |
ఇంజనీరుల దినోత్సవం |
|
|
» 16 |
- |
ప్రపంచ ఓజోన్ దినోత్సవం |
సెప్టెంబర్ 16 - ప్రపంచ
ఓజోన్ దినోత్సవం |
|
» 21 |
- |
అల్జీమర్స్ దినోత్సవం |
|
|
» 22 |
- |
రోజ్ డే (క్యాన్సర్
రోగగ్రస్థుల సంక్షేమం) |
|
|
» 24 |
- |
ప్రపంచ హృద్రోగ దినోత్సవం |
|
|
» 26 |
- |
ప్రపంచ బధిరుల దినోత్సవం |
|
|
» 27 |
- |
ప్రపంచ పర్యాటక దినోత్సవం |
|
|
అక్టోబరు |
|||
|
» 2 |
- |
అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ
జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం |
|
|
» 3 |
- |
ప్రపంచ ఆవాస దినోత్సవం |
అక్టోబరు 4 - ప్రపంచ
వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం |
|
» 4 |
- |
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ
జంతు సంక్షేమ దినోత్సవం |
|
|
» 5 |
- |
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం |
|
|
» 9 |
- |
ప్రపంచ తపాలా దినోత్సవం |
|
|
» 10 |
- |
ప్రపంచ మానసిక ఆరోగ్య
దినోత్సవం |
|
|
» 12 |
- |
ప్రపంచ దృష్టి దినోత్సవం |
|
|
» 13 |
- |
ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల
నిరోధక దినోత్సవం |
|
|
» 14 |
- |
ప్రపంచ ప్రయాణాల దినోత్సవం |
|
|
» 15 |
- |
ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం
(వరల్డ్ వైట్ కేన్ డే) |
|
|
» 16 |
- |
ప్రపంచ ఆహార దినోత్సవం |
|
|
» 17 |
- |
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన
దినోత్సవం |
|
|
» 21 |
- |
ప్రపంచ అయోడిన్ లోప నివారణ
దినోత్సవం |
అక్టోబరు 24 - ఐక్యరాజ్య
సమితి దినోత్సవం |
|
» 24 |
- |
ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్
డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే |
|
|
» 30 |
- |
ప్రపంచ పొదుపు దినోత్సవం |
|
|
నవంబర్ |
|||
|
» 2 |
- |
ప్రపంచ న్యూమోనియా దినోత్సవం |
|
|
» 10 |
- |
ప్రపంచ రవాణా దినోత్సవం |
|
|
» 14 |
- |
ప్రపంచ మధుమేహ (డయాబెటిస్)
దినోత్సవం |
|
|
» 16 |
- |
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ
సహన దినం |
|
|
» 20 |
- |
ప్రపంచ బాలల దినోత్సవం |
|
|
» 25 |
- |
మహిళలపై హింసా నిరోధక
దినోత్సవం |
|
|
డిసెంబర్ |
|||
|
» 1 |
- |
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం |
డిసెంబర్ 2 - ప్రపంచ
కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం |
|
» 2 |
- |
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా
దినోత్సవం |
|
|
» 3 |
- |
అంతర్జాతీయ వికలాంగుల/
బలహీనుల దినోత్సవం |
|
|
» 10 |
- |
మానవ హక్కుల దినోత్సవం |
డిసెంబర్ 11 - యూనిసెఫ్
దినోత్సవం |
|
» 11 |
- |
యూనిసెఫ్ దినోత్సవం |
|
|
వివిధ
దేశాల దినోత్సవాలు |
|||
|
జనవరి |
|||
|
» 1 |
- |
క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా
విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం |
|
|
» 4 |
- |
మయన్మార్ స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 8 |
- |
ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్
స్థాపక దినోత్సవం |
|
|
» 15 |
- |
క్రొయేషియా జాతీయ దినోత్సవం |
|
|
» 26 |
- |
ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం |
|
|
ఫిబ్రవరి |
|||
|
» 4 |
- |
శ్రీలంక జాతీయ దినోత్సవం |
|
|
» 11 |
- |
ఇరాన్ జాతీయ దినోత్సవం |
|
|
» 25 |
- |
కువైట్ జాతీయ దినోత్సవం |
|
|
» 28 |
- |
ఈజిప్ట్ స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
మార్చి |
|||
|
» 12 |
- |
మారిషస్ గణతంత్ర దినోత్సవం |
|
|
» 26 |
- |
బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం |
|
|
ఏప్రిల్ |
|||
|
» 18 |
- |
జింబాబ్వే స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 27 |
- |
దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
మే |
|||
|
» 23 |
- |
ఆఫ్రికా దినోత్సవం |
|
|
» 24 |
- |
కామన్‌వెల్త్ దినోత్సవం |
|
|
» 26 |
- |
గయానా స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 31 |
- |
దక్షిణాఫ్రికా జాతీయ
దినోత్సవం |
|
|
జూన్ |
|||
|
» 16 |
- |
ఆఫ్రికా బాలల దినోత్సవం |
|
|
» 17 |
- |
గోవా విప్లవ దినోత్సవం |
|
|
జులై |
|||
|
» 4 |
- |
అమెరికా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 5 |
- |
అల్జీరియా జాతీయ దినోత్సవం |
|
|
» 9 |
- |
అర్జెంటీనా జాతీయ దినోత్సవం |
|
|
» 14 |
- |
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం |
|
|
ఆగస్టు |
|||
|
» 6 |
- |
హిరోషిమా డే, జమైకా
స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 9 |
- |
నాగసాకి డే |
|
|
» 14 |
- |
పాకిస్థాన్ స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 15 |
- |
బహ్రెయిన్ స్వాతంత్య్ర
దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 17 |
- |
ఇండోనేషియా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
సెప్టెంబర్ |
|||
|
» 3 |
- |
ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 26 |
- |
న్యూజిలాండ్ స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
అక్టోబర్ |
|||
|
» 1 |
- |
నైజీరియా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 9 |
- |
ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 24 |
- |
జాంబియా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 31 |
- |
మలేషియా స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
డిసెంబర్ |
|||
|
» 2 |
- |
యు.ఎ.ఇ. స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 6 |
- |
ఐర్లాండ్ స్వాతంత్య్ర
దినోత్సవం |
|
|
» 12 |
- |
కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం |
|
|
» 16 |
- |
బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం |
|
|
వివిధ
రాష్ట్రాల దినోత్సవాలు |
|||
|
» మార్చి 30 |
- |
రాజస్థాన్ దినోత్సవం |
|
|
» మే 1 |
- |
మహారాష్ట్ర దినోత్సవం |
జూన్ 2 - తెలంగాణ
రాష్ట్ర అవతరణ దినోత్సవం |
|
» జూన్ 2 |
- |
తెలంగాణ రాష్ట్ర అవతరణ
దినోత్సవం |
|
|
» జూన్ 17 |
- |
గోవా విప్లవ దినోత్సవం |
|
|
» నవంబర్ 1 |
- |
ఆంధ్రప్రదేశ్ అవతవరణ
దినోత్సవం |
|
|
» డిసెంబర్ 19 |
- |
గోవా విముక్తి దినోత్సవం |
|
|
» డిసెంబర్ 20 |
- |
అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం |
|