Type Here to Get Search Results !

అడవులు కు సంబదించిన నినాదాలు ( SLOGANS )

0


  • అడవులు మానవ మనుగడకు జీవనాధారం.
  • చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు.
  • పచ్చదనం -మన ప్రగతికి సంకేతం.
  • జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం.
  • భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం.
  • వనాలను దేవతలుగా పూజిద్దాం -ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
  • వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు.
  • ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం .
  • మన చెట్టు- -మన నీడ-మన ఆరోగ్యం.
  • మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం.
  • చెట్లు నేల పటుత్వాన్నిభూసారాన్ని చక్కగా కాపాడతాయి.
  • వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
  • చెట్లను నాటాలిపెంచాలివాటిని రక్షించాలి.
  • వనాలు పెంచు-వానలు వచ్చు.
  • చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు.
  • పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
  • వనాలు-మానవాళి వరాలు
  • పచ్చని వనములు-ఆర్థిక వనరులు.
  • అడవులు-మనకు అండదండలు
  • అడవి ఉంటే లాభం -అడవి లేకుంటే నష్టం.
  • అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు.
  • అటవీ సంపద-అందరి సంపద.
  • చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు.
  • అడవులు -వణ్యప్రాముల గృహములు.
  • పచ్చని వనాలు-రోడ్డునకు అందములు.
  • సతతం-హరితం.
  • మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి.
  • చెట్టుకింద చేరు -సేదను తీరు.
  • అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి.
  • అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు.
  • దోసిలిలోకి తీసుకోమొక్కా!- ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
  • స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది.
  • పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.
  • ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం.
  • ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
  • పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు.
  • వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు.=
  • ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం.
  • వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి.
  • బడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ.

  • మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి.

  • జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి.

  • జల సంరక్షణ-వన సంరక్షణ.

  • పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష.

  • సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం.

  • ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు.

  • వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాలి.

  • నా లక్ష్యం నవ్యాంధ్ర-అదే హరితాంధ్ర.

  • మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం.
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages