Physical development ( Regular activities )
1. Water the plants in your garden
2. Collect diferent types of plants from the nursery and other places to develop your garden
3. Practice physical exercises daily for 15 minutes. For Ex: Running and jumping etc.
4. Helping their mother in giving things. Ex: Opticals, TV remote, Water , bottle and plate, glass etc.,
We Love Reading Summer activities for Class -1 and Class-2 Students : ( 02.05.2024)
తెలుగు గేయం ( పాడండి)
( తల్లిదండ్రులు మీ పిల్లలు ఈ గేయం పాడుటకు
సాయం చేయండి.)
దాక్కో దాక్కో
సింహం వచ్చే … సింహం వచ్చే …
నక్కా నక్కా … దాక్కో దాక్కో...
నక్కా వచ్చే … నక్కా వచ్చే …
కుక్కా కుక్కా … దాక్కో దాక్కో...
కుక్కా వచ్చే … కుక్కా వచ్చే …
పిల్లీ పిల్లీ … దాక్కో దాక్కో...
పిల్లీ వచ్చే … పిల్లీ వచ్చే …
ఎలుకా ఎలుకా … దాక్కో దాక్కో...
ఎలుకా వచ్చే … ఎలుకా వచ్చే …
బందరు లడ్డూ … దాక్కో దాక్కో.
తెలుగు పద సంపద
(
పిల్లలూ వీచిని మీ
తల్లిదండ్రుల
సహాయంతో మీ నోటు పుస్తకంలో
రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
English Rhyme
«« CLAP, CLAP, CLAP »»
Two little
hands
go clap,
clap, clap,
Two little
legs
go tap,
tap, tap;
Two little
eyes
are open
wide,
One little
head
goes side to side.
Activity
Observe the pictures and Circle the letters " U , V , W "
Write them in a Note Book and show it to your teacher.
Maths Activity
Drawing Activity