ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి
జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం.
(2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్
~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
షోడశ మహాదానాలు :-
""""""""""""""""""""""""""""""""
( 1 ) గో,
( 2 ) భూ,
( 3 ) తిల,
( 4 ) రత్న,
( 5 ) హిరణ్య,
( 6 ) విద్య,
( 7 ) దాసి,
( 8 ) కన్య,
( 9 ) శయ్య,
(10) గృహ,
(11) అగ్రహార,
(12) రధ,
(13) గజ,
(14) అశ్వ,
(15) ఛాగ (మేక),
(16) మహిషి (దున్నపోతు).