ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి
సప్త స్వరాలు :-
""""""""""""""""""""""
స
~ షడ్జమం -{ నెమలిక్రేంకారం }
రి
~ రిషభం -{ ఎద్దురంకె
}
గ
~ గాంధర్వం -{ మేక అరుపు }
మ ~ మధ్యమ -{ క్రౌంచపక్షికూత }
ప
~ పంచమం -{ కోయిలకూత }
ద
~ దైవతం -{ గుర్రం సకిలింత }
ని
~ నిషాదం -{ ఏనుగు ఘీంకారం }
సప్త ద్వీపాలు :-
""""""""""""""""""""""
జంబూద్వీపం - - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - - మేధాతిధి
శాల్మలీద్వీపం - - వప్రష్మంతుడు
కుశద్వీపం - - జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం - - ద్యుతిమంతుడు
శాకద్వీపం - - హవ్యుడు
పుష్కరద్వీపం - - సేవకుడు