Vidyadhan Scholarship Program from Sarojini
Damodaran Foundation supports the college education of meritorious students
from economically challenged families. The students are selected after
completion of 10th grade /SSLC through a rigorous
selection process including test and interview.
Those selected will be eligible for two year
scholarship from the Foundation. If they continue to do well, they will be
given scholarship for pursuing any degree course of their interest; these
scholarships are directly through the foundation or external sponsors who have
registered with the Foundation. The scholarship amount for graduation courses
varies from Rs 10,000 to Rs 75,000
per year depending on the state, course, duration etc. The selected students
will be required to attend the mentoring programs from the Foundation.
Students can apply free of cost on the website
direclty. No other person or institutions have been authorized to select
students on our behalf.
విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్‌షిప్
ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంర్ధి గా వెనుకబడిన అత్యుత్తమత్త ప్రతిభ కనబరిచన విద్యార్ధులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ర్షి అందజేస్తుం ది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేర్తి సిన విద్యార్ధులకు స్కాలర్షిప్ర్షి అందజేస్తుంది. ఇప్పటివరకు
విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రా ల
నుంఛి 7,700+
మంది విద్యార్ధులు లబ్ధిపొందారు. పుదుచ్చేరిలో విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్ పొందెదరు.
విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్‌షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ విద్యార్ధులకు
ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో
నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్ధి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు
స్కాలర్షిప్ర్షి అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యంర్దే శ్యం చేయడం జరుగుతుంది.
“దయచేసి
విద్యాధాన్ వెబ్సై ట్ లోకి వెళ్ళి ఆం ధ్ర ప్ర దేశ్ ఇంటర్మీ డియట్ ప్రో గ్రా మ్ 2024 పై క్లిక్క్లిచేసి వివరాలు చూడగలరు”
స్కాలర్‌షిప్
11వ మరియు 12వ తరగతులకు స్కాలర్‌షిప్ మొత్తాలు
గరిష్టంగా రూ. 10,000/- సంవత్సరం
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కుటుంబ వార్షిక ఆదాయం రూ. లోపు ఉన్న విద్యార్థులు.
2 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 2024లో 10వ తరగతి/SSC పరీక్షను పూర్తి చేసిన వారు. వారు కూడా వారి 10వ తరగతి/SSC
పరీక్షలో 90% స్కోర్ చేసి ఉండాలి లేదా 9 CGPA పొంది
ఉండాలి. వైకల్యం ఉన్న విద్యార్థులకు కటాఫ్ మార్కు 75%. లేదా 7.5 CGPA
ఎంపిక ప్రక్రియ
SDF దరఖాస్తుదారులను వారి విద్యా పనితీరు
మరియు దరఖాస్తు ఫారమ్‌లో అందించిన సమాచారం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్
చేయబడిన అభ్యర్థులు చిన్న ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడతారు. విద్యార్థులు
నేరుగా వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మా తరపున విద్యార్థులను ఎంపిక చేయడానికి
ఏ ఇతర వ్యక్తి లేదా సంస్థకు అధికారం లేదు.
ముఖ్యమైన తేదీలు:
7 జూన్ 2024: దరఖాస్తుకు చివరి తేదీ
23 జూన్ 2024: స్క్రీనింగ్ టెస్ట్
7 జూలై నుండి 20 జూలై 2024 వరకు: ఈ సమయ
వ్యవధిలో ఇంటర్వ్యూ/పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి అభ్యర్థులకు
ఖచ్చితమైన తేదీ మరియు స్థానం తెలియజేయబడుతుంది.
అవసరమైన పత్రాలు
కింది వాటి యొక్క స్కాన్ చేసిన కాపీలు
అవసరం
10వ మార్క్‌షీట్ (అసలు మార్క్‌షీట్ అందుబాటులో
లేకుంటే, మీరు SSLC/CBSE/ICSC వెబ్‌సైట్
నుండి తాత్కాలిక/ఆన్‌లైన్ మార్క్‌షీట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.)
ఫోటోగ్రాఫ్
ఆదాయ ధృవీకరణ పత్రం (సమర్థవంతమైన అధికారి
నుండి; రేషన్ కార్డ్ అంగీకరించబడదు.)
సంప్రదింపు వివరాలు
ఏవైనా వివరణల కోసం vidyadhan.andhra@sdfoundationindia.com కు ఇమెయిల్ పంపండి లేదా
విద్యాధన్ హెల్ప్ డెస్క్, ఫోన్: 9663517131కి కాల్ చేయండి.
VIDYADHAN SCHOLARSHIPS 2024
ONLINE REGISTRATION LINK CLICK HERE
ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:
1. విద్యార్ధి వ్యక్తిగక్తితంగా తన సొంత
ఈమెయిల్ ID
కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను
గుర్తుపెర్తు ట్టికోం డి.
2. మీ వివరాలునమోదు కొరకు ఈ క్రింది
వివరాలుపొందిపరచండి:
a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.
b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.
c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారముఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు
కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోం డి. దీనిని
తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోం డి.
విద్యాధాన్ అప్లికేప్లిషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను
క్లిక్క్లి చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుం ది. అ Password తో login అవ్వవచ్చు.
3. “Apply Now “ పైన క్లిక్క్లి చేసి
మీ Email
కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూం ది.
4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account
Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్క్లి చేయాలి.
అప్పుడు విద్యాధాన్ హోం పేజి లో Account
Activated అనే మెసేజ్ కనిపిస్తూం ది.
5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.
6. login అయిన తరువాత HELP పై క్లిక్క్లిచేసిసూచనలు చదివి దాని ప్రకారం అప్లికేప్లిషన్ పూర్తిచేర్తి సి, మీ documents upload
చేయాలి.
7. మీ అప్లికేప్లిషన్ పూర్తి చేసిన
తరువాత “Edit”
పై క్లిక్క్లి చేస్తే మీ అప్లికేప్లిషన్ ను Edit చేసుకోవచ్చు.
8. అప్లికేప్లిషన్ వివరాలు ఎంటర్ చేసిన
తరువాత “SUBMIT”
పై క్లిక్క్లి చేసిన తరువాత “Submission Successfully” అని చూపిస్తుం ది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.
9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము
ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యాదాన్ app ద్వారా గాని లేదా విద్యాదాన్ వెబ్సైటు(www.vidyadhan.org) లో గాని ఉచితంగా apply చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేప్లిషన్ fee కట్టవలసిన అవసరం లేదు. గమనించగలరు !