పిల్లలూ ...
We Love Reading లో భాగంగా ఈ వేసవిలో మేము activities పంపే చివరి రోజు ఈ రోజు. రేపటినుండి మీరు మేము ఈ 38 రోజులలో పంపిన Activities మరొక్కసారి సాధన ( Practice) చేస్తూ ఉండండి . మేము ఈ పది రోజులలో మీరు పాఠశాలకు వెళ్లిన తరువాత కావలసిన వ్యాసాలు , ప్రముఖుల జీవిత చరిత్రలు, పిల్లల గేయాలు, పాటలు, మీకు ఎంతో ఇష్టమయిన బొమ్మలు , కథలు, మీరు మీ పాఠాలు సులభంగా నేర్చుకోవడానికి అవసరమయిన వర్క్ షీట్స్ తయారు చేసి మన వెబ్సైటు మీబడి లో ఉంచుతాము. మీకు ఎప్పుడు అవసరమయిన మీబడిని ( www.meebadi.in ) చూసి నేర్చుకోండి.
Thank You
We Love Reading Summer activities
Class -1 and Class-2 Students : ( 31.05.2024)
తెలుగు
English Activity

+
Drawing & Colouring Activity