Type Here to Get Search Results !

We love reading Summer Camp activities Day - 38 (31.05.2024) Class- 3,4 and 5

0

 

పిల్లలూ ...

We Love Reading లో భాగంగా ఈ వేసవిలో మేము activities పంపే చివరి రోజు ఈ రోజు.  రేపటినుండి మీరు మేము ఈ 38 రోజులలో పంపిన Activities మరొక్కసారి సాధన ( Practice)  చేస్తూ ఉండండి . మేము ఈ పది రోజులలో మీరు పాఠశాలకు వెళ్లిన తరువాత కావలసిన వ్యాసాలు , ప్రముఖుల జీవిత చరిత్రలు, పిల్లల గేయాలు, పాటలు, మీకు ఎంతో ఇష్టమయిన బొమ్మలు , కథలు, మీరు మీ పాఠాలు సులభంగా నేర్చుకోవడానికి అవసరమయిన వర్క్ షీట్స్  తయారు చేసి మన వెబ్సైటు మీబడి లో ఉంచుతాము. మీకు ఎప్పుడు అవసరమయిన మీబడిని ( www.meebadi.in ) చూసి నేర్చుకోండి.

Thank You 


Day - 38 (31.05.2024) Class- 3,4 and 5

 

STORY READING


తెలివిలేని గాడిద

 


అనగనగా ఓ ఊళ్లో గాడిద ఉండేది. తనకు తాను చాలా తెలివైన గాడిదగా భావిస్తుండేది. ఓ రోజు గాడిద యజమాని ఓ ఉప్పు బస్తాను దానిపై పెట్టి వేరే చోటుకు తరలించాలనుకున్నాడు. మార్గ మధ్యలో ఓ చిన్న సెలయేరు దాటి వెళ్లాల్సి ఉంది. ఇలా గాడిద ఆ ఉప్పు బస్తాను మోసుకుంటూ వెళుతుండగా దానికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉప్పు బస్తాను నీటిలోకి పడేసింది. దీంతో సగం ఉప్పు నీటిపాలైంది. మిగిలిన ఉప్పు బస్తాను తిరిగి గాడిదపై పెట్టగా అది చాలా తేలికగా అనిపించింది. గాడిద చాలా సంతోష పడింది. ఇలా ప్రతిరోజు ఈ గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం... తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళుతూ ఉండేది. అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓరోజు దూది బస్తాను ఆ గాడిదపై పెట్టాడు. ఈ బస్తాను కూడా ఆ సెలఏరులో పడేస్తే మరింత తేలికగా మారుతుందని భావించిన గాడిద... ఆ దూది బస్తాను నీటిలో పడేసింది. అయితే దూది నీటిలో మునగడంతో నీరు మొత్తం దూదిలోకి చేరి అది బరువుగా మారింది. ఇక ఆ బరువును మోయడంలో ఆ గాడిద చాలా ఇబ్బంది పడింది. ఓ గుణపాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది

 

నీతి: అదృష్టం ఎప్పుడూ మనవైపే ఉంటుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది

 

 Foolish Donkey

 


There was a donkey in a village. He thought he was a very smart ass. One day the owner of the donkey wanted to put a bag of salt on it and move it to another place. In the middle of the route, a small selayer has to be passed. While carrying the bag of salt, the donkey had an idea. Immediately she dropped the bag of salt into the water. Half of the salt was watered. The rest of the salt sack was put back on the donkey and it felt very light. The donkey was very happy. Every day this donkey threw a bag of salt into the water... it happily carried the bag of salt that became lighter. But the owner, who sensed the donkey's intelligence, put a cotton sack on the donkey one day. The donkey thought that it would become lighter if he threw this bag in the cellar... he threw the cotton bag into the water. But when the cotton was immersed in water, all the water got into the cotton and it became heavy. The donkey had a lot of difficulty in carrying that weight. A lesson learned. After that she started doing the work properly without ever pretending like this

 

Moral: It would be foolish to think that luck is always on our side




తెలుగు కృత్యం




English Activity


Choose the right answer.

1. Children go to ______________________ (school / market) to study.

2. We buy vegetables at ______________________ (hospital / market).

3. Neha bought postal stamps at ______________________ (school/ post office)

4. Patients get treatment at ______________________ (hospital / school)

5. Christians worship at ______________________ (church / temple)

 

Fill in the blanks with ‘am’, ‘is’ or ‘are’.

1. I ______________ a girl.

2. She ______________ my teacher

3. I ______________ a boy.

4. He ______________ my father.

5. He ______________ a farmer.

6. They ______________ fishermen.

7. They ______________ policemen.

 

How do you feel when you face these situations? Use the help words

happiness, sadness, forgiveness, kindness, selfishness

1. Having fun with your friends.

A. Happiness______________

2. Helping others.

A. ______________________________

3. When you lost your money.

A. ______________________________

4. Excusing someone who hurts you.

A. ______________________________

5. Not sharing eatables with your friends.

A. _____________________________




Maths Activity



















కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages