We love reading Summer Camp activities
Day - 24 (17.05.2024) Class- 3,4 and 5
STORY READING
మోసగాళ్ళకు మోసగాడు
పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు, అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. ఇరవైరూపాయల టికెట్ పాతిక రూపాయలే అన్నాడు ఆ వ్యక్తి. వద్దురా ఇంటికెళ్దాం, ఇక్కడి పరిస్థితి నీకు తెలియదు. అంతా మోసం అనగానే చూస్తుండు అని చెప్పి యాభై రూపాయలనోటు ఇచ్చి రెండు టికెట్స్ తీసుకున్నాడు.

ఇద్దరు హాలులోపలకి వెళ్ళి గేట్‌కీపర్ కు ఇవ్వగా ఆ టికెట్స్ గమనించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని చెప్పాడు. చేసేది లేక వెనుదిరిగారు. కాని సూర్యం మాత్రము ఆనందంగా ఉండడం చూసి చంద్రశేఖరం, ఏమిటి ఆనందముగా వున్నావంటే నేను ఇచ్చిన యాభైరూపాయలు కూడా దొంగనోటే అని చెప్పాడు. నిన్న బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళితే బ్యాంకువారు అసలు నోటుకీ దొంగనోటుకీ గల గుర్తులు అవీ చెప్పారు. అది ఎలాగో మా వద్దకి ఒకటి చేరింది. దాంతో ఇక్కడ ఇచ్చాను. ఆ దొంగనోటుని చించవలసినది. వీళ్ళ వ్యవహారము తెలిసే ఆ విధంగా చేశాను.
టికెట్ అమ్మిన వ్యక్తి ఆనందముగా పాన్ షాపులో ఇచ్చి సిగరెట్ పెట్టె ఇవ్వమన్నాడు. పాన్ షాపతను నోటును పరీక్షగా చూసి ఇది దొంగనోటు మీకెవరిచ్చారో అన్నాడు. నేనే మోసగాణ్ణి అనుకుంటే నన్నే మోసం చేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విచారముగా
A cheater of cheaters
Palakollu Chandrasekharam and Suryam are best friends , they spend time going to movies and going for walks. One day both of them left without a movie. Due to the new movie, the tickets were sold out in the booking even when they were going. There is a good reputation of selling stolen tickets in that hall. Sir ! Suryam said, " Do you want tickets ?" The man said that a twenty-rupee ticket is Rs. No, let's go home , you don't know the situation here. He gave a fifty rupee note and took two tickets saying that he will see everything as fraud.

Both went inside the hall and gave the tickets to the gatekeeper who noticed the tickets and said that someone has cheated you. They either do or turn back. But Chandrasekhara saw that only the sun was happy and said , "If there is happiness, even the fifty rupees I have given is a thief's mouth." When I went to pay money in the bank yesterday, the banker told me that there were signs of original and stolen notes. Somehow it reached us. So I gave it here. That thief should be ripped off. I did it in such a way that I know their affairs.
The person who sold the ticket happily gave it to the pawn shop and asked for a box of cigarettes. Pan looked at Shapatu's note as a test and said, "How did you get this stolen note?" He reached home sadly, thinking that if he thought I was a cheater, he must have cheated me
తెలుగు కృత్యం
అమ్మ కోసం మీరు ఏమేమి పనులు చేస్తారు ? సొంతమాటలలో రాయండి
English Activities :
Describe a cow by using the hints given below.
(colour - four legs
- two horns - eats grass - gives milk )
Maths Activity
Solve the Problems
d) Saleem sells charts at
school. He sold 275 red charts and 246 white chats in one day. How many total
charts did Saleem sell ?
e) In a school, the boys read
129 story cards. Girls read 75 more story cards than that of boys. How many
story cards did girls read ?
f) In a cloth shop, Sathish
purchased a shirt for ₹250 and a pair of trousers for ₹275. What is the total
cost of two items ?
Puzzle / Riddle