Type Here to Get Search Results !

We love reading Summer Camp activities Day - 35 (28.05.2024) Class- 3,4 and 5

0

  We love reading Summer Camp activities


Day - 35 (28.05.2024) Class- 3,4 and 5

 

STORY READING


నాన్న ...  పులి

ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. 

రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. 'నాన్న నాన్న పులి వచిందీ అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు.

 

కాని రంగడు నవ్వూతూ 'పులీ లేదు గిలీ లేదు హాస్యానికి కేకలువేశాడు అన్నాడు. సోమయ్య, కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే' అన్నాడు రంగడు. సోమయ్య రంగడ్ని కోప్పడి వేళ్ళి పోయ్యారు.

 


మరి కొద్ది సేపటికి పులి నిజాంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ 'నాన్నా నాన్నా పులీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరచినా సోమయ్య వాళ్ళు వినిపించుకో లేదు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్ల నొకదాన్ని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుస్తుంచని తెలుసుకున్నాడు.

 

ఈకథలోని నీతి హాస్యానికైనా అబద్దం ఆడరాదు.


Dad ....  tiger

In a village there was a village farmer named Somaiya. He has a farm. There is also a flock of sheep. One day while driving the herd with the laborers, he also took his son Rangadu to the farm. He told the herd to take care of his son. Ok said Rangadu. There is a big tiger coming here from time to time, be careful ,' Somaiya told them to scream if a tiger comes, and he got busy with the laborers in the farm. 

Rangadu is a bratty boy. He wanted to play a game with his father. Dad shouted loudly that the tiger has come, Somaiya came running with tools and sticks to see if the tiger had really come.

 

But Rangadu laughed and said, No tiger, no gili.' Somaiya and the workers left. Again, after a while, Nanna shouted, Dad is a tiger. Somaiya came again. Rangadu said this time too . Somaiya rangadni got angry and left.

 


After a while the tiger really came. This time again he shouted ' Nanna, Nanna Puli. No matter how much they screamed, Somaiya could not hear them. It was not calculated that Rangadu shouted again just for fun. The tiger dragged one of the lambs by the neck. Rangadu learned that if he lied to laugh and cry, he would be in danger.

 

The moral of this story is not to lie even for comedy.




తెలుగు కృత్యం



English Activity




Practice 



Cucumber

 

I am a cucumber.

I am green.

I am long.

People use me to make salad.

I am good for your health.

 

Questions

 

1) What vegetable are we talking about?

2) What colour is the vegetable?

3) Is it a long vegetable?

4) Why do people use it?





Maths Activity


Write the short form.

Ex:  2000  +  500  +  60  + 5  ::  2565

 

  • a)      5000  +  200  +  80  + 0
  • b)      6000  +  400  +  90  + 9
  • c)       8000  +  0  +  10  + 9
  • d)      0  +  500  +  80  + 6
  • e)       6000  +  700  +  0  + 3
  • f)          9000  +  0  +  0  + 7
  • g)       8000  +  200  +  70  + 2
  • h)       8000  +  800  +  80  + 8
  • i)           5000  +  0  +  50  + 0
  • j)           7000  +  200  +  80  +  6

k)         

Puzzle / Riddle







Yesrerday Puzzle / Riddle Key





Answer  :  5











కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages