Type Here to Get Search Results !

We love reading Summer Camp activities Day - 36 (29.05.2024) Class- 3,4 and 5

0

 We love reading Summer Camp activities


Day - 36 (29.05.2024) Class- 3,4 and 5

 

STORY READING




సాయం


అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.  ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తూ దారిలో ఒక  పాము గద్దను పట్టి బందించడం చూసాడు. వెంటనే కర్రతో పామును అదిలించి గద్దను విడిపించాడు. తరువాత పొలం పనుల్లో ఉండిపోయి, మధ్యాహ్నం అన్నం తిందాం అని దగ్గర్లో ఉన్న కాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుకోటానికి వెళ్ళాడు. రామ్మయ్య పై కోపంగా ఉన్న పాము, ఇదే అదునుగా తీసుకొని రామయ్య తెచ్చుకొన్న అన్నపు మూటలో విషం కక్కి, వెళ్ళి పొదలలో దాకొంది. చెట్టు పైనుండి ఇది చూ సిన గద్ద తనకు సాయం చేసిన రామయ్య ని ఎలాగైన కాపాడుదాం అని, రామయ్య అన్నం మూట విప్పి ఒక్క ముద్ద నొట్లో పెట్టుకొనే సమయానికి వెళ్ళి తింటున్న అన్నాన్ని నేలపాలు చేసి ఎగిరిపోయింది. రామయ్య కి కోపం వచ్చి గద్ద ని తిట్టాడు. ఇంతలో ఓ కుక్క వచ్చి కింద పడ్డ అన్నాన్ని తిని అక్కడిక్కకడే చనిపోయింది. రామయ్య గద్ద ని తిట్టినందుకు బాధ పడ్డాడు. గద్ద చేసిన మేలు వల్ల అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. తాను గద్దకి చేసిన ఉపకారం తన  ప్రాణాలను నిలబెట్టిందని తెలుసుకున్నాడు.

 

నీతి : ఎప్పుడైన ఒకరివల్ల సాయం పొందితే, తిరిగి వారికి తప్పకుండా సాయం చేయాలి


HELP

There was a farmer named Ramaiah in a village.   One day, Ramaiah was going to the farm and on the way   he saw a snake catching a hawk. He immediately shook the snake with a stick and freed the hawk. Later, he stayed in the field and went to wash his feet and hands at the nearby canal to eat rice in the afternoon. The snake who was angry with Rammayya , took poison in the bundle of rice brought by Rammayya and went and hid in the bushes. The hawk saw this from the top of the tree and asked how to save Ramaiah who had helped him When Ramaiah opened the rice and put a lump of rice in his mouth, he dropped the rice he was eating and flew away. Ramaiah got angry and cursed Gadda. Meanwhile, a dog came and ate the fallen rice and died on the spot. Ramaiah was hurt for scolding the hawk. Due to the good done by the hawk, he survived. He realized that the favor he had done to the hawk   had saved his life.

 

Moral: Whenever someone helps you you must help them in return



తెలుగు కృత్యం




English Activity




Practice 




Maths Activity



Puzzle / Riddle







Yesrerday Puzzle / Riddle Key



1. Archery                   2. Football                

3 cricket                    4. Golf           

5. Horse race             6. Boxing       

7. Hand ball              8. Basket ball            

9. Tennis                     10. Badminton






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages