We love reading Summer Camp activities
Day - 17 (10.05.2024) Class- 3,4 and 5
Day - 14 Key Click Here ( 07.05.2024)
Day - 15 Key Click Here ( 08.05.2024)
Day - 15 Key Click Here ( 08.05.2024)
STORY READING :
ముసలి కొంగ - తెలివైన పీత
ఒక పెద్ద చెరువు దెగ్గిర ఒక కొంగ వుండేది. ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి, తింటూ వుండేది. కాని ఆ కొంగ కాల క్రమేణ ముసలిది అయిపోయి, ముందరిలా చేపలు పట్టలేక పోయేది. కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే వుండిపోయే పరిస్థితి వచ్చేసింది.
“ఇలా అయితే కష్టం, నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను,” అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది.
చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది.
అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా వుండే ఒక పీత ఉండేవాడు. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, “ఎందుకు ఇలా వున్నారు?” అని అడిగింది.
“ఏమి చెప్పమంటావు?” అంది కొంగ. “నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది.”
“అదేమిటి” అని పీత ఆరాటంగా అడిగాడు.
“ఈ రోజు చెరువు దెగ్గిర ఒక జ్యోతిష్యుని చూసాను. అయిన ఈ ప్రాంతంలో పన్నిండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండి పోతుంది. మనం అందరం పోతాము. నాకు నా గురించి బెంగ లేదు, నేను ఎలాగా ముసలి దాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చినా వాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖం గా వుంది.” అంది కొంగ.
పీత వెళ్లి విషయం చాపలుకు చెప్పాడు. చేపలన్నీ ఏడవడం మొదలెట్టాయి, “అయ్యో! ఎలాగా! మనం అందరం చచ్చి పోతామా?”
“పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు వుంది, కావాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒక్కొక్కటి గా తీసుకుని వెళ్తాను” అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలూ ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి.
అలా రోజు కొంగ ఒక చాపను పక్షి ముక్కులో పెట్టుకుని యెగిరి పోయేది. కానీ వేరే చెరువు దేగ్గిరకి కాదు. కొంత దూరంలో కొన్ని బండల దెగ్గిర ఆగి, చాపను చంపి తినేసేది. సాయంత్రానికి అలిసి పోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది.
ఇలా కొన్ని రొజూ గడిచాయి. ఒక రోజు పీత, “నన్నూ తీసుకుని వెళ్ళవా, నాకు ప్రాణం కాపాడ్కునే అవకాశం వస్తుంది” అని కొంగను ప్రాధేయ పడ్డాడు.
కొంగ, “రోజు చాపలు తిని బోర్ కొడుతోంది, ఈ రోజు పీతని తినచ్చు” అనుకుని, “దానిదేముంది, ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను” అంది.
కానీ పీత చాలా పెద్దగా వున్నాడు. కొంగ పక్షిముక్కులో పట్టడు. అందుకే పీత కొంగ వేపుమీద ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ ప్రయాణం మొదలెట్టారు. కొంత సేపటికి పీతకి అసహనం పట్టలేక, “ఇంకా యెంత దూరం?” అని అడిగాడు.
“మూర్ఖుడా! నిన్ను ఏ చెరువు దేగ్గిరకీ తీసుకుని వెళ్ళటం లేదు! నిన్నూ ఆ చేపల లాగా బండల దేగ్గిరకు తీసుకుని వెళ్లి తినేస్తాను” అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది.
పీతకి పిచ్చ కోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకుని పీక నొక్కి చంపేసాడు. అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువుకి వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు.
ఇకపై మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటలలో స్వార్తముందా, అని ఆలోచించాలి, అని చేపలు, పీత నిశ్చయించుకున్నాయి
There used to be a heron near a big pond. The stork used to catch and eat fish in the pond. But that stork gradually became old and could not fish like before. There was a situation of starving for a few days.
" If this is the case , I won't live long if I don't do some trick ," thought the stork. And a trick was struck.
She was sitting on the shore of the pond, thinking for a long time and pretending to be worried.
In the same pond there was a crab who was friendly with the stork. Seeing that the crab stork was sad , he asked , " Why are you looking like this ?" she asked.
" What do you want to say ?" said the stork. " I have come to know a sad thing. "
" What is that? " Crab asked eagerly.
" Today I saw an astrologer at near pond. It is said that there will be no rain in this region for twelve years. This pond will dry up. We will all be lost. I don't feel bad about myself , I've gotten over how old I am. But you are all still younger. It is sad to touch you. ” said the stork.
Crab went and told the matter to Fishes. All the fish started crying , “ Oh! How! Are we all going to die ?”
" There is a big pond in the next area , if you want I can take you all one by one " the stork mentioned. Immediately all the fish stopped crying and happily accepted the stork's help.
That day, the stork would put a mat in the bird's nose and fly away. But not to the other pond . At some distance, near some rock would stop and kill the fish and eat it. In the evening, she used to reach home again after playing a play.
A few days passed like this. One day, the crab pleaded with the stork , " Take me too , I will get a chance to save my life . "
The stork thought , " It is bored by eating fishes , today you can eat crab " and said , " What is it , I will take you today . "
But the crab is very big. A stork does not catch a bird in its beak. That's why the crab sat on the stork's neck. Both started their journey. For some time, the crab could not get impatient and asked , " How much further ?" he asked.
“ You fool! No pond is going to take you anywhere! Like those fish, I will take you to the rocks and eat them, " said the stork smilingly.
Crab got mad. He held the neck of the stork firmly in his claws and pressed it to death. So he went back to the pond with the survivors and told the rest of the fish what had happened.
No longer should we blindly trust anyone. The fish and the crab decided that they should think whether there is any selfishness in what they are saying .
తెలుగు కృత్యం
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
ENGLISH Activity
Write sentences using table.
SPOKEN ENGLISH
S.No | Spices | Spices |
---|
1 | Asafoetida | ఇంగువ |
2 | Basil | తులసి |
3 | Betal nuts | వక్కలు |
4 | Black Mustard seeds | ఆవాలు |
5 | Blackpepper | మిరియాలు |
6 | Camphor | కర్పూరం |
7 | Cardamom | యాలకులు |
8 | Carom seeds | వాము |
9 | Cinnamon | దాల్చిన |
10 | Clove | లవంగం |
11 | Coriander leaves - | కొత్తిమీర |
12 | Coriander Seeds - | ధనియాలు |
13 | Cumin seeds | జీలకర్ర |
14 | Curry leaves | కరివేపాకు |
15 | Dried ginger | శొంఠి |
16 | Dry mango powder | మామిడి పొడి |
17 | Fenugreek | మెంతులు |
18 | Fennel seeds | సోపు గింజలు |
19 | Garlic | వెల్లుల్లి |
20 | Jaggery | బెల్లం |
21 | Mace | జాపత్రి |
22 | Mint | పుదీన |
23 | Nutmeg | జాజికాయ |
24 | Poppy seeds | గసగసాల |
25 | Saffron | కుంకుమపువ్వ |
26 | Sago | సగ్గు బియ్యం |
27 | Sandal | చందనం |
28 | Sesame seeds | నువ్వులు |
29 | Soap nuts | కుంకుడు |
30 | Turmeric | పసుపు |
31 | Wailong | మరాఠిమొగ్గ |
| |
|
MATHS Activity
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి , సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do problems and watsapp to your teacher/ school group.)
Draw the clock hands
Puzzle / Riddle