ఒంటి కాలుమీద నిలబడిన కొంగను చూసి చాలామంది
జపం చేస్తుందని అనుకుంటారు . కాని అది ఒక రకమైన రక్షణ . చల్లని నీళ్ళలో నిలబడినపుడు
ఆ చల్లదనం నుండి రక్షణ కోసం కాళ్ళకు అధిక రక్తసరఫరా చేయాల్సి వస్తుంది . అది గుండెమీద
ఒత్తిడి పెంచుతుంది . కాబట్టి ఒక కాలుమీద నిలబడితే ఆ ఒత్తిడి సగం తగ్గుతుంది . ఒంటికాలు
మీద నిలబడితే ఆ సన్నటికాలు గడ్డిలో కలసిపోయి శత్రుజీవులకు కనిపించదు. అది కూడా ఓ రక్షణ
మార్గమే . కాళ్ళు తప్ప కొంగ శరీరము నిండా వెంటుకలు , ఈకలు తో నిండి ఉండి శరీర ఉష్ణోగ్రతను హెచ్చు తగ్గులు కాకుండా కాపాడు కుంటుంది.
ఒంటి కాళు తో నిలబడి శరీర ఉష్ణోగ్రత పోకుండా 50% వరకూ నియంత్రించగలుగుతుంది . ఇదీ కొంగ
జపం లోని రహస్యము .
Seeing a stork standing on one leg, many people think that it is chanting.
But it is a kind of protection. When standing in cold water, the legs have to
have more blood supply to protect them from the cold. It increases the pressure
on the heart. So standing on one leg reduces the pressure by half. If you stand
on one leg, those thins will blend into the grass and will not be seen by the
enemies. It is also a way of protection. Except for the legs, the stork's body
is full of hairs and feathers to protect the body temperature from
fluctuations. Standing on one leg can control body temperature up to 50% . This is the secret of Konga Japa.