Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 25 (FEBRUARY 25)

0

 

 చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 25 (TODAY IN HISTORY FEBRUARY 25)


సంఘటనలు

  • 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
  • 2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.

 

జననాలు

  • 1894: అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31)
  • 1903: కైలాస్ నాథ్ వాంచూ, భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1988)
  • 1932: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
  • 1948: డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు.
  • 1974: దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993)

 

మరణాలు

  • 1961: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత
  • 1995: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
  • 2001: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
  • 2004: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912)
  • 2008: జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
  • 2010: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924)
  • 2016: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (జ.1930)

 

పండుగలు , జాతీయ దినాలు

  • జాతీయ సైన్స్ దినోత్సవం

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages