Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 29 (FEBRUARY 29)

0

 

చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 29 (TODAY IN HISTORY FEBRUARY 29)


సంఘటనలు

  • 1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
  • 2008 : 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.

 

జననాలు

  • 1896: మొరార్జీ దేశాయి, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
  • 1904: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986)

 

మరణాలు

  • 1960: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages