Type Here to Get Search Results !

ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?

0

 ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?


ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా? అలా ATMలో చిరిగిన నోట్లు వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. 


అయితే 2017లో RBI జారీ చేసి సర్క్యులర్ ప్రకారం ఆ నోట్లను మీరు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. 


బ్యాంకులు ఆ నోట్లను తిరస్కరించడానికి వీల్లేదు. డబ్బు విత్‌డ్రా చేసిన సమయం, ATM పేరును పేర్కొనాలి. 


ATM నుంచి వచ్చిన స్లిప్ కాపీ/ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు బ్యాంకు వారికి అందించాలి. 


రూ.5000లకు మించకుండా, ఒకే వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను ఇలా మార్చుకోవచ్చు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages